Susmitha Sen : లలిత్ మోదీ తో వ్యవహారంపై తొలిసారి స్పందించిన సుస్మితాసేన్, ఈ అమ్మడు కౌంటర్ మామూలుగా లేదుగా.

Susmitha Sen : సుస్మితాసేన్ ఇప్పుడు లలిత్ మోదీ తో డేటింగ్ లో ఉన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారి దేశమంతా చెక్కర్లు కొడుతుంది. సినిమాలో హీరోయిన్ గా క్రేజ్ మరియు విశ్వసుందరి అనే ట్యాగ్ ఎవర్ గ్రీన్ బ్యూటీగా తనకొచ్చిన కితాబు ఇవన్నీ కూడా తన పర్సనల్ లైఫ్ లో పర్ఫెక్ట్ గా ఉండలేకపోతున్న సుస్మితసేన్. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ భామ తన లైఫ్ లో మాత్రం లైఫ్ లాంగ్ తనకు తనతో నిలిచే తోడును మాత్రం వెతుక్కోలేకపోయింది.

Advertisement

ఈ విషయంపై సర్వత్ర విమర్శలు ఎదుర్కొంటూ ఈ భామ నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ ఫౌండర్ అయినటువంటి లలిత్ మోదీ తో డైటింగ్ లో ఉన్న వ్యవహారం సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొట్టడంతో ఇప్పుడు ఈమెపై విమర్శలు ఇంకాస్త ఎక్కువగా పెరిగాయి. ఎప్పుడైతే లలిత మోది తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ సుస్మిత సైన్ లో ఇప్పుడే ప్రేమ కనిపెట్టా అంటూ తను చేసిన ట్వీట్ దేశమంతా మారి మోగిపోయింది.

Advertisement

Susmitha Sen : ఈ అమ్మడు కౌంటర్ మామూలుగా లేదుగా.

Susmitha sen first reply on lalithmodi dating news
Susmitha sen first reply on lalithmodi dating news

ఎన్ని వార్తలు వస్తున్నా సుస్మితాసేన్ మాత్రం ఇంతవరకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. తాజాగా సుష్మితసేన్ తనపై వస్తున్న విమర్శలు మరియు ట్రోల్స్ పై తాజాగా స్పందించడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇచ్చిన రిప్లై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “మన చుట్టూ ఉన్న వరల్డ్ దయనీయంగా మారుతుంది. కొంతమంది మేధావులు మరియు గాసిక్ క్రియేట్ చేసేవాళ్లు ఇప్పటివరకు నాకు పరిచయం లేని స్నేహితులు నాతో పరిచయం లేని పర్సన్స్ ప్రతి ఒక్కరూ నా జీవితంపై నా వ్యక్తిత్వం పై తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు.

ఇది చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నేనొక గోల్డ్ డిగ్గర్ గా ఉంటూ డబ్బు కోసమే అతనికి వల వేసానంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వజ్రాలు అంటే బంగారం కన్న చాలా ఇష్టం అంటూ వాటి కొనుక్కోవాలని కూడా ఇన్ని విమర్శలు వస్తున్నా నాకు అండగాలి నిలిచిన ఫ్రెండ్స్ కి వెల్విషర్ట్స్ కి ధన్యవాదాలు అంటూ దయచేసి ఈ విషయం తెలుసుకోండి, ఎవరు గొప్ప కోసం బ్రతికను అంటూ తన పోస్టులో రాయడం జరిగింది. ఈ సందేశం ద్వారా మరోసారి సుష్మితసేన్ తనకు తాను సెల్ఫ్ మేడ్ ఉమెన్ గా చెప్పుకోవడానికి ప్రయత్నించారు.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

Advertisement