Jr NTR : ఎన్టీఆర్ తనకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరువను అంటూ… సెన్సేషనల్ విషయాలను తెలియజేసిన స్వప్న దత్…

Jr NTR : ఎంతో క్రేజ్ ఉన్న డైరెక్టర్ అను రాఘవపూడి తన డైరెక్షన్లో మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ హిందీ హీరోయిన్ మృనాల్ ఠాకుర్ చేసిన మంచి లవ్ కావ్యం సీతారామం. ఈ మూవీలో రష్మిక మందన మరొక ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ మూవీని తమిళం మలయాళం తెలుగు లాంగ్వేజ్లలో ఐదు ఆగస్టున రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ చిత్రం వైజయంతి మూవీస్ సమర్పణలో స్టార్ నిర్మాత అశ్విని దత్ నిర్వహించారు. ఆయనకు నందమూరి ఫ్యామిలీకి నడుమున గుడ్ రిలేషన్షిప్ ఉన్నది. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమైన పాత్రను చేశాడని వార్త. మరి ఆ పాత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

తెలుగు ప్రొడ్యూసర్లలో అశ్విని దత్ ఒకరు ఇప్పుడు అశ్విని దత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుకే మూవీని నిర్వహిస్తున్నారు. హిందీ భామ దీపిక పదుకొనే నటిగా చేస్తున్న ఈ చిత్రానికి నాగస్విన్ దర్శకత్వం అందిస్తున్నారు.దీనిలో బాలీవుడ్ అగ్ర హీరో అమితాబచ్చన్ కూడా ఓ పాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే స్టార్ నిర్మాత అయిన అశ్విని దత్ కు నందమూరి ఫ్యామిలీకి మంచి రిలేషన్షిప్ ఉందని చెప్తుంటారు. అశ్వినీ దత్ వైజయంతి సినిమా బ్యానర్ లో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక యంగ్ టైగర్ సైతం స్టూడెంట్ నెంబర్ వన్, శక్తి, కంత్రి లాంటి మూవీలను అశ్విని దత్ నిర్మించారు. మూవీల విషయం పక్కన ఉంచితే.. నిజజీవితంలో అశ్విని దత్ ఫ్యామిలీకి యంగ్ టైగర్ చాలా క్లోజ్ గా ఉంటాడట.

Advertisement

Jr NTR : ఎన్టీఆర్ తనకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరువను

swapna dutt reviled secret how helps jr ntr for his marriage
swapna dutt reviled secret how helps jr ntr for his marriage

అయితే అశ్విని దత్ రెండవ కూతురు స్వప్న దత్ వివాహానికి యంగ్ టైగర్ హెల్ప్ చేశాడట. ఈ ముచ్చటని ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో తనకు తానే స్వప్న దత్ తెలియజేశారు. మీ వివాహం జరగడంలో యంగ్ టైగర్ పాత్ర ఉన్నదంట కదా అని యాంకర్ అడిగిన క్వశ్చన్ కి. ఎస్ నా లవ్ సక్సెస్ అవ్వదులే కొంచెం దూరంగా ఉందాం అని నేను అనుకున్న టైంలో యంగ్ టైగర్ వచ్చి మా నాన్నగారితో ముచ్చటించి ఒప్పుకునేలా చేశారు. ఇటువంటి విషయాలలో ఎక్కువ టైం తీసుకోకూడదు నేను వచ్చి చెప్తాను..

అని మూవీ షూటింగ్ మధ్యలోనే తన మేకప్ కూడా తీయకుండా వచ్చి మా నాన్నగారితోని తను చెప్పాడు నా కెరియర్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఎన్టీఆర్ ని కానీ తను చేసిన హెల్పింగ్ కానీ ఎప్పటికీ నేను మరువను మా బ్యానర్లో యంగ్ టైగర్ మూవీ చేసిన చెయ్యకపోయినా నాతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉంటాడు అని ఆమె తెలిపింది. అదేవిధంగా ప్రసాదు వర్మ అనే వ్యక్తిని స్వప్న దత్ లవ్ చేసి 2010లో 19 డిసెంబర్ నా పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమె పేరు నవ్య జయంతి.

Advertisement