ఆ హీరోతో స్వాతి నాయుడు రొమాన్స్ – ఎవరితోనో తెలుసా..?

స్వాతి నాయుడు.. పరిచయం అక్కర్లేని పేరు. ఏపీకి చెందిన ఈ ముద్దుగుమ్మ పో* స్టార్ గా మారింది. శృంగార ప్రియులు ఆమెను సోషల్ మీడియాలో పిచ్చిగా ఫాలో అవుతుంటారు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె మొదటి సారిగా తన వ్యక్తీ గత జీవిత విషయాలను పంచుకుంది. తన వ్యక్తి గత విషయాల గురించి ఇంతకు ముందు ఎప్పుడు నోరు విప్పని స్వాతి నాయుడు తాజా ఇంటర్వ్యూలో తన సీక్రెట్స్ అన్ని చెప్పుకొచ్చింది. తాను విచ్చలవిడిగా శృంగారం చేస్తానని ఎలాంటి మొహమాటం లేకుండా నిర్బయంగా చెప్పేసింది.

Advertisement

స్వాతి నాయుడు భర్త, కూతురుతో కలిసి ఉంటుంది. ఫ్యామిలి ఉన్నప్పటి కూడా తన కెరీర్ కు ఫ్యామిలీ అడ్డుకాదని వెల్లడించింది. విదేశాలకు వెళ్లి పో* స్టార్ గా మారాలనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పో* వీడియోస్ తరుచుగా వైరల్ అవుతుంటాయి. ఆమెకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.

Advertisement

తాజా ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీరు పో* వీడియోస్ చూస్తారా? ఎంత మందితో మీరు శృంగారం చేశారని ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలకు స్వాతి నాయుడు సూటిగా, నిర్బయంగా సమాధానం చెప్పేసింది. తాను ఎంత మందితో సెక్స్ చేశాన్నది చెప్పలేను కాని, లెక్కకు మించిన వ్యక్తలతో శృంగారం చేశానని చెప్పింది. ఓ హీరోతో చేసిన శృంగార అనుభూతిని కూడా షేర్ చేసుకుంది. కాకపోతే తను సెక్స్ చేసిన హీరో పేరు మాత్రం చెప్పలేదు.

విజయవాడకు చెందిన స్వాతి నాయుడు బీటెక్ సిద్దిపేటలో పూర్తిచేసుకుంది. బంధువుల ఊరైన సిద్దిపేటకు రావడానికి కారణం… హైదరాబాద్ దగ్గరగా ఉంటుందని ఆమె చెప్పారు. సిని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆమె పో* స్టార్ గా మారడాన్ని కొందరు సంప్రదాయవాదులు తీవ్రంగా ఖండించారు. జీవిత చక్రాన్నీ నడిపించడం కోసం ఎవ్వరికి నచ్చిన వృతిని వారు ఎంచుకోవడంలో తప్పేంటి అని సమాదానం చెప్పింది.

Also Read : Romance: శృంగారంలో సత్తా చాటాలనుకుంటున్నారా..? ఇలా ట్రై చేయండి

Advertisement