Tejaswi Madivada : తేజస్వి బిగ్ బాస్ లో అందర్నీ అలరించింది ఈ అమ్మడు. ఆ ప్రోగ్రాం లో తన అందాలతో తన చేసిన అల్లర్లతో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది. అదేవిధంగా ఈ అమ్మడు ఐస్ క్రీమ్, కేరింత, జతకలిసే మూవీలలో కూడా చేసింది. అయితే ఈ భామ తాజాగా వెబ్ సిరీస్లలో చేస్తు కొంచెం బిజీగానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఈమె తన అందాల ఆరబోతతో కొన్ని షూట్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ అమ్మడు తాజాగా కమిట్మెంట్ సినిమాలో అభిమానుల ముందుకి వచ్చింది. ఈ సందర్భంలో ఈ మూవీ ప్రమోషనల్ ఎపిసోడ్లో తేజశ్రీ కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి తెలియజేస్తూ… ఒకసారి దాదాపు 30 మంది డ్రింక్ చేసి తనపై దాడి చేశారని.. అప్పుడు తను నరకం అనుభవించానని ఏదో విధంగా తప్పించుకొని ఇంటికి తిరిగి వచ్చేసానని ఇక తర్వాత ఎంతో భయంతో నైట్ అంతా బాధపడ్డాను.. దాని గురించి జీవితాంతం నేను మర్చిపోలేను.. అని ఆమె బాధను వ్యక్తం చేశారు… ఆ అమ్మడు మాట్లాడుతూ.. మూవీ ఇండస్ట్రీలో పలువురు కమిట్మెంట్ చేసుకుందామా అని కొందరు ఫోన్ చేసి అడిగితే ఇంకొందరు మాత్రం డైరెక్ట్ గా చూపులతోనే ఓకేనా అన్నట్లు తెలియజేశారని.. అది ఈజీగా అర్థమవుతుంది అని తెలియజేశారు.
Tejaswi Madivada : 30 మంది తాగి తేజస్విపై ఎటాక్…

అదేవిధంగా మూవీ ఇండస్ట్రీ నే కాదు ప్రతి ఒక్క రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ వంటిది ఉంటుందంటున్నారు.
అయితే ఈ భామ హీరోయిన్ గా చేసిన మూవీ కమిట్మెంట్ దాని విషయానికి వస్తే ఈ మూవీలో ఈ అమ్మడుతో పాటు అన్వేషీన్, తనిష్క్ రాజన్, సీమర్ సింగ్, అమిత్ తివారి, అభయ్ సింహ రెడ్డి, సూర్య శ్రీనివాస్ తదితరులు పాత్రలో చేశారు. ఈ మూవీకి దర్శకత్వం లక్ష్మీకాంత్ వహించారు. ఈ మూవీ 19న శుక్రవారం విడుదల అయింది.
ఈ బ్యూటీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మూవీలో మీ అమ్మడు అతిథిగా చేసింది. అయితే తమిళ్ భాషలో కూడా ఈ బ్యూటీ నటించిన ఇక ఇలా ఎన్నో మూవీలలో అవకాశాలను కూడా అందుకుంది. తన ఎన్నో పాత్రలను చేస్తూ అందర్నీ అలరించింది. అయితే ఈ భామ ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూ కూడా తనకి వీలు కుదిరినప్పుడల్లా హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రెబల్ లేపుతోంది. ఆ ఫొటోస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.