Thammanah : తమన్నా ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ తన అందం మరియు ఆవినయంతో అవకాశాలను ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉంది. మరియు ఇప్పటివరకు హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ గా తన కెరియర్ లో ముందుకు వెళ్తూనే ఉంది. అయితే తన కెరియర్ స్టార్టింగ్ లో వచ్చినన్ని అవకాశాలు ఇప్పుడు రావట్లేదని చెప్పాలి. దీనికి కారణం తనకంటే వయసులో పెద్దవారైనా చాలామంది హీరోలతో నటించడమే. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే సీరియల్ హీరోలతో కథలను చేయడమే ఈ అమ్మడు చేసిన పెద్ద తప్పుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన కెరియర్ పిక్ పొజిషన్లో ఉన్నప్పుడే సీనియర్ హీరోలతో నటించి ఒప్పించినప్పటికీ తరువాత యంగ్ హీరోలు తనను పక్కకు పెట్టుకుంటూ రావడం జరిగింది.
ప్రస్తుతం తమన్నా చిరంజీవి సరసన బోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా మరో సినిమా గుర్తుందా శీతాకాలం ప్రస్తుతం ఈ రెండు సినిమాలు మాత్రమే ఈ అమ్మడి చేతుల్లో ఉన్నాయి. కాగా గుర్తుందా శీతాకాలం మూవీ ఎప్పుడో రిలీజ్ కావలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీనికిగాను తమన్నా అభిమానులు ఎంతో ఫీలవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పెట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన పరీక్షకుల ముందు రానున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా తమన్నాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thammanah : తమన్నాకి ఇదే లాస్ట్ చాన్సా…

తమన్నా కెరియర్ ముందుకు సాగాలే అంటే ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న రెండు సినిమాలు బోలాశంకర్ మరియు గుర్తుందా శీతాకాలం ఈ రెండు సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యి తీరాల్సిందే. లేకుంటే ఈ అమ్మడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చిని ఈ అంశంగా మారింది. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న రెండు సినిమాలలో ఏ ఒక్కటి ప్లాఫ్ అయినా కానీ ఈ అమ్మడి కెరియర్ ముగిసినట్లే గాని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా ఇదే మాటను చెబుతున్నారు. ఈసీ రెండు సినిమాలలో ఏ ఒక్కటి ప్లాప్ అయినా కానీ తమన్నా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ తో సెటిల్ అవ్వాల్సిందే అని అంటున్నారు. వేచి చూడాలి మరి ఈ రెండు సినిమాలో ఫలితం ఎలా ఉండబోతుందో రవన్న కెరీయర్ని ఎటు తీసుకెళ్లబోతున్నయో…