Suman : లేటెస్ట్ గా ఇండస్ట్రీలో డైరెక్టర్లు సినిమా టీం కలిసి తీసుకున్న నిర్ణయం పై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ప్రొడక్షన్స్ వారు అలాగే ఫిలిం ఛాంబర్స్ షూటింగ్స్ పై బందు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెల నుంచి సినిమా చిత్రీకరణ జరగవని ప్రకటన చేశారు. అన్ని ఇబ్బందుల పై పరిష్కారం వచ్చిన తర్వాతే మూవీ చిత్రీకరణ మొదలవుతాయని.. అదికూడా ఎప్పుడు అనేది తొందరలోనే సమాచారం అందిస్తాము అంటున్నారు..అలాగే మూవీ చిత్రీకరణల బంధు నిర్ణయంపై విశాఖలో నటుడు సుమన్ రియాక్ట్ అయ్యారు. ఇలా షూటింగ్ లు బంద్ చేయడం సబబు కాదు..
అని సుమన్ అంటున్నారు. బంద్ తో ఓటీటీలకు వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు అని చెప్తున్నారు. మంచి కథలతో మూవీ వస్తే అభిమానులు వాటిని ఆదరిస్తారు అని తెలిపారు. ఓటిటి మూవీల సెన్సార్ పై దృష్టి మళ్లించాలని సుమన్ తెలిపారు. నటుల పారితోషికంపై ఘర్షణ అవసరమని గట్టిగా చెబుతున్నారు. పారితోషికాన్ని హీరోలు తగ్గించుకోవాలి అని అనడం కరెక్టు కాదు అంటున్నారు. టాలీవుడ్ లో మా వాళ్లు అని చెప్పుకొని వచ్చిన వాళ్లనీ అడగాలని.. నటుడు సుమన్ చురకలు వేశారు. నటులకు ఉన్న సపోర్ట్ బట్టి పారితోషకమును ఇస్తుంటారు అని తెలిపారు. మూవీ చిత్రీకరణ డైరెక్టర్లు పెంచుకోవాలి..
Suman : షూటింగ్ బందు నిర్ణయంపై… హీరో సుమన్ నిర్మాతలకు చురకలు…

అని అంటున్నారు. అవసరం ఉన్నంతవరకే కాల్ లిస్టులు తీసుకోవాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసేవారికి నష్టం రాకుండా చేయాలని అడ్వైజ్స్ ఇచ్చారు. తమిళనాడులోని తన మూవీలకు వరసగా ప్లాట్లు వస్తే రజనీకాంత్ తన పారితోషికాన్ని రిటర్న్ ఇచ్చేసారని.. అలాంటి సంఘటన కూడా ఇక్కడ ఉండి ఉంటే శ్రేయస్కరం అని సుమన్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ బందు విషయానికొస్తే ఎటువంటి మార్పులు తెస్తాయో.. ఎవరెవరు తమ పారితోషకమును తక్కువ చేసుకుంటారో, నిర్మాణ బడ్జెట్లో ఎన్ని మార్పులు వస్తాయి. మూవీ టీం శాలరీలు ఎంతవరకు పెంచుతారు ఎదురుచూడాల్సిందే..