Mehreen Pirzada : తన పై జరిగిన రేప్ గురించి పచ్చిగా మాట్లాడిన స్టార్ హీరోయిన్…ఆడేసుకుంటున్న జనాలు…

Mehreen Pirzada : మెహ్రీన్ పిర్జాదా పేరుకు పంజాబీ బ్యూటీ అయిన తెలుగు ప్రేక్షకులందరికీికీ సుపరిచితమే. చీరకట్టి ,బొట్టుపెట్టి గాజులు వేస్తే అచ్చం తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. ఎంతో చక్కటి అందం అభినయం కలిగినటువంటి ఈ హీరోయిన్ కు అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది .తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఆమె ఏజ్ కు తగిన పాత్రలు ఎంచుకోవడంలో విఫలమైంది. ఈ క్రమంలోనే తాజాగా “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ” అనే ఓ వెబ్ సిరీస్ లో ఈ ముద్దుగుమ్మ నటించడం జరిగింది. అయితే ఎప్పుడు పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈ వెబ్ సిరీస్ లో మాత్రం కూసింత హాట్ గా కనిపించడం టాక్ ఆఫ్ ది టాపిక్ మారింది.

Advertisement

the-star-heroine-who-spoke-openly-about-her-rape-people-are-playing

Advertisement

అంతేకాక ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని సీన్స్ ఇదివరకు సినిమాలో ఆమె చేయకపోవడంతో ఇప్పుడు ఆమెపై విమర్శలు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ఆమెను బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలా వస్తున్న కామెంట్స్ పై మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ సిరీస్ లో నేను నటించిన సీన్ పెళ్లి తర్వాత దారుణమైన రేప్ గా సూచిస్తుంది కానీ దాంట్లో మీకు రొమాన్స్ ఎక్కడ కనపడింది. అంతేకాక కొన్ని మీడియా వర్గాలు దీనిని శృంగారం గా పేర్కొంటుంటే చాలా బాధగా ఉందంటూ ఆమె ఎమోషనల్ అయింది.

the-star-heroine-who-spoke-openly-about-her-rape-people-are-playing

మీ ఇంట్లో మీకు అక్క చెల్లెలు లేరా….?వారు ఇదే సిట్యుయేషన్ లో ఉంటే ఇలాగే చేస్తారా అంటూ ఘాటుగా స్పందించింది. మీ ఇంట్లో వారికి అలాంటి పరిస్థితి తీసుకురాకండి అంటూ ప్రార్థిస్తున్నానని మెహ్రీన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ పేర్కొంది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ అలా నటించడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదన్నట్లు అర్థమవుతుంది.

Advertisement