Nabha Natesh: ఇస్మార్ట్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన భామ నభా నటేష్ తెలుగు సినిమాలలో నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే చాలా సినిమాలు చేసింది. ఇస్మార్ట్ శంకర్ నన్ను దోచుకుందువటే అదిగో సినిమాలతో నభా నటేష్ తన నటనతో తెలుగులో మంచి మార్పులే కొట్టేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇష్మాటి శంకర్ లో అవకాశం దొరకడంతో ఈ అమ్మడుకి అదృష్టం బాగానే ఉందనిపించింది. ఈ సినిమాలో రామ్ పోతినేని తో జతకట్టిన నభా మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ అందుకున్న భారీ కమర్షియల్ సినిమా ఇది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించడంతో హీరో రామ్ కు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు అంతేకాకుండా మభా నటేశ్ కు కూడా మంచి పేరు వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ లో చేసిన ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అయినటువంటి నిధి అగర్వాల్, నధా నటేష్ కు తెలుగు, తమిళం సినిమాలలో అనేక అవకాశాలు దక్కాయి. నిధి అగర్వాల్ తెలుగులో హరిహర వీరమల్లు సినిమాలో షూటింగ్ దశలో ఉంది. అంతేకాకుండా తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుంది. నభా నటేష్ కూడా డిస్కో రాజా, షోలో బ్రతుకేకే సో బటర్, అల్లుడు అదుర్స్ మాస్ట్రో వంటి సినిమాలలో నటించింది నభా నటేష్.
Nabha Natesh : ఆ హీరోలను నమ్మడమే నభా నటేష్ దిగజారి పోవడానికి కారణమా….

నితిన్ తో తీసిన మాస్ట్రో బెల్లంకొండ శీను అల్లుడు అదుర్స్ సినిమాలలో చేసిన ఈ అమ్మడు రవితేజ తో అప్పటికే డిస్కో రాజా లో ప్రాజెక్టుని ఒప్పుకొని అందర్నీ షాక్ గురిచేసింది. తరువాత వచ్చినటువంటి డిస్కో రాజా మరియు అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా అంత పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయాయి అమ్మడికి. రవితేజ తో చేసిన డిస్కో రాజా నితిన్ చూసి ఇచ్చిన మాస్ట్రో మరియు బెల్లంకొండ శ్రీను తో చేసిన అల్లుడు అదుర్స్ 3 సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి ఈ సినిమాలు చేయడం పెద్ద మైనస్ గా అయ్యింది. ఈ ముగ్గురు హీరోలను నమ్ముకున్న నబా నటేష్ తను ఊహించిన విధంగా ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఒక్క సినిమా కూడా అవకాశం లేకపోవడంతో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.