Vijay Devarakonda : టాలీవుడ్ ని ఒక ఊపుఊపిన విజయేదేవరకొండ, అయిన క్రేజ్ ని పెంచుకుంటూ, బారి హిట్ల కొడుతు,మాస్ హీరోగా టాలవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా అయిన నటన, క్రేజ్ ను చూసి టాలీవుడ్ నుండే కాకుండా బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ రావడంతో, బాలీవుడ్ లో కూడా ఆయనకి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఇది ఇలాఉండగా త్వరలోనే ఆయన మరో ప్రాజెక్ట్ అయిన లైగర్ మూవీతో ప్రజల ముందుకు రాబోతున్నారు.
అలాగే అయిన రోజురోజుకీ సోషల్ మీడియాలో రికార్డ్ బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్నడు, లాస్ట్ ఇయర్ ఆయన టాలీవుడ్ లో మంచి హీరోగా పేరు పొందాడు. సోషల్ మీడియా అయినా,ఇంస్టాగ్రామ్ లో ఎటీవల పదహారు(16) మిలియన్ల ఫాలోవర్స్ నీ చేరుకున్నాడు ఎలా చూసుకుంటే,పాన్ఇండియా వైపు దూసుకెళ్తున్నారు అంటే అతిశయోక్తి కాదు… మొదటి స్థానంలో అల్లుఅర్జున్ 18 మిలియన్ల ఫాలోవర్స్ (18.5)తో ఉండగా రెండో స్థానం విజయ్ సొంతం చేసుకున్నాడు.
Vijay Devarakonda : ఇక తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్న రౌడిబొయ్ విజయేదేవరకొండ…

లైగర్ అనే సినిమా ది బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ దర్శత్వంలో సినిమా పూర్తిచేసి. మళ్లీ ఆయన దర్శత్వంలోనే జనగణమన అనే సినిమా చేస్తున్నాను అనీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇవే కాకుండ సమంతతో మహానటి సినిమా తర్వాత రెండో సినిమా గా ఖుషి అనే మూవీతో శివ నిర్వాణ దర్శకత్వంలో రానుంది,ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో రానున్న,ఒక అందమైన ప్రేమకథ,ఈ సినిమాలు ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నారు అన్నారు.