Health tips : సన్ ఫ్లవర్ సీడ్స్ ఇలా తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.

Health tips : స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ ని ఈరోజుల్లో స్నాక్స్ గా తీసుకుంటున్నారు. ఈ సీడ్స్ ఆనారోగ్య స‌మ‌స్య‌లంటిన్ని దూరం చేస్తున్నాయి, మ‌రియు అరోగ్యనికి చాలా మేలు చేస్థాయి. వీటి రుచి ఉప్ప‌గా తియ్య‌గా ప‌ప్పు ప‌దార్ధంతొ క‌లిసి వుంటుంది కాబ‌ట్టి ఈ స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ ని చాలా మంది ఇష్ట‌ప‌డి తింటారు. పొద్దుతిరుగుడు విత్త‌నాల‌లో వున్న పోష‌కాలు ఆరోగ్యానికి మ‌రియు అందానికి చాలా ఉప‌కారం చేస్తున్నాయి. స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ లో కెల‌రీల‌తో పాటు ఫ్యాటి యాసిడ్స్ విట‌మిన్స్ మిన‌లర్స్ ఎక్కువ‌గా వుండి మెట‌బ‌లిజం ను పెంచుతుంది. స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ ని కోంద‌రు రాత్రి నాన‌బెట్టి ఉద‌యానే బ్రేక్ పాస్ట్ గా తీసుకుంటారు ఇలా తిన‌డం వ‌ల‌న గుండెకు చాలా మేలు చేసి గుండె జ‌బ్బుల‌ను ఆరిక‌ట్టుతుంది.

Advertisement

వీటిలో సీ విట‌మిను వుంటుంది కాబ‌ట్టి అందం రెట్టింపు అవుతుంది. సీనీ తారలు ఈ సీడ్స్ ఎక్కువ‌గా తీసుకుంటారు అందుకే య్వ‌నంగా అందంగా ఉంటారు. ఆధిక బ‌రువు త‌గ్గాలి అని అనుకున్నవారు. రోజుకి 1 క‌ప్పు తీసుకోవ‌డం వ‌ల‌న శీరీరంలో చెడు కొల‌స్ట్రాల్ ని త‌గ్గిస్తుంది . ఈ విత్త‌నాల‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా వుండి మ‌లబ‌ద్ద‌కాన్ని వివారిస్తుంది. ఈ విత్త‌నాల‌లో విట‌మిన్ బాగా ఉండి క‌ణాజాల‌ను దెబ్బ‌తిన‌కుండ క‌పాడుతాయి. ఈ విత్త‌నాల‌ను రోజు తీసుకోవ‌డం వ‌ల‌న కోల‌న్ క్యాన్స‌ర్, ప్రోస్టేజ్ క్యాన్స‌ర్, రోమ్ము క్యాన్స‌ర్. అనేక ర‌కాల క్యాన్స‌ర్ ను ఆరిక‌ట్టుతుంది. ఈ స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ లో మెగ్నీషియం ఎముక‌లు ద్రుడంగా చేస్తాయి.

Advertisement

Health tips : సన్ ఫ్లవర్ సీడ్స్ ఇలా తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా

benefits sunflower seeds eating
benefits sunflower seeds eating

అలాగే కీళ్ళ నోప్పుల‌ను అదుపుచేస్తుంది న‌రాల స‌మ‌స్య‌ల‌తొ భాద‌పడేవారికి రోజువాని అహ‌రంగా తీసుకోవ‌డం వ‌ల‌న ఆధిక వత్తిడి తగ్గించి షుగ‌ర్ బీ పీ కంట్రోల్ లో వుంచుతుంది. ఈ పొద్దుతిరుగుడు విత్త‌నాల‌లో అయిల్ ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి చ‌ర్మం కాంతివంత‌గా మెరుసిపొతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌తొభాద‌పడేవారికి మంచి ఔష‌దంగా ప‌నిచేస్తాయి స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ లో కాప‌ర్ మ‌న బాడీ కి కావ‌ల్సింన‌త మెల‌నిన్ విగుద‌ల చేస్తుంది. ఈ విత్త‌నాల‌లు బూడిద రంగు లేద న‌లుపు రంగు క‌లిగి వుంటాయి. జీర్ణ స‌మ‌స్య‌ల‌తో భాద‌పడేవారికి రోజుకి 20 నుంచి 30 గింజ‌ల‌ను తీసుకుంటే ఫ‌లితం వుండి ఎంజైమెలు మ‌ల‌బ‌ద్ద‌కాని త‌గ్గిస్తాయి. గర్భిణీ స్త్రీలు ఈ విత్త‌నాల‌ను తీసుకుంటే అనేక పోష‌కాలు ల‌బించి
పిల్ల‌లు ద్రుడంగా వుంటారు.

Advertisement