Egg Side Effects : కోడుగుడ్డు ఓ మంచి పోషకాహారం. మార్కెట్లో అది తక్కువ ధరల్లో లభించే పౌష్టికాహారం. దీనిలో తెల్లసోన పచ్చసోన ఇలా రెండు రకాల సొనలు ఉంటాయి. దీనిలో ఉండే తెల్లసోనా చాలామంది తినడానికి ఇష్టపడరు. దీనిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల దీనిని దూరంగా పెడతారు. గుండెకు అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. గుడ్డులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డులో ఫాస్ఫరస్ ,అయోడిన్, సెలీనియం, ఐరన్ ఉంటాయి.
కోడిగుడ్డులో అధికంగా పోషకాలు ఉండేవి తెల్ల సోనాలోనే. గుడ్డు పై పొరలో 11% పచ్చ సొన. 66% నీరు, ప్రోటీన్లు దీనిలో ఉంటాయి. కండరాలు బలంగా తయారవడానికి కావలసిన ప్రోటీన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. బాడీ బిల్డర్లు రోజు ఆహారంతో పాటు గుడ్లను తీసుకుంటారు. చాలామంది పరిగడుపున నాటుకోడి గుడ్డు తాగుతారు. క్రీడారంగంతో పోటీ పడేవారు పచ్చి కోడి గుడ్డుని తాగడానికి ఇష్టపడరు. పచ్చి కోడి గుడ్డులో సాల్మోనెల్ల బ్యాక్టీరియా ఉంటుంది. చాలా వరకు ఇది ప్రమాదకరం. పాడైపోయిన కోడిగుడ్డులో బ్యాక్టీరియా శాతం ఎక్కువగా ఉంటుంది.
Egg Side Effects : గుడ్డులో ఉండే తెల్లసన మంచిదా, కాదా

దీని తిన్న తర్వాత ఆరు రోజుల్లోగా అది మన శరీరంపై దుష్పవాన్ని చూపుతుంది. చిన్నపిల్లలు, పెద్దవారు ఈ బ్యాక్టీరియా కి దూరంగా ఉండాలి. దీనిలో ఉండే బ్యాక్టీరియా వాంతులు ,విరోచనాలను కలగజేస్తుంది. తద్వారా డయేరియా సంభవించే ప్రమాదం ఉంది. కడుపులో నొప్పి మొదలవుతుంది. అందుకే పచ్చి కోడిగుడ్డుని తాగడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. సగం ఉడికించిన కోడిగుడ్డును కూడా తినడం అంత మంచిది కాదు. బాడీ బిర్లాలకు ఇది మినహాయింపు. బరువు తగ్గటం కోసం చేసే ఎక్సర్సైజులు వల్ల బ్యాక్టీరియా ప్రభావం పెద్దగా కనిపించదనేది కాదు వారి అభిప్రాయం. పూర్తిగా ఉడికించిన కోడి గుడ్డు మాత్రమే ఆహారానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తెల్ల సనల్లో ఉండే కొలెస్ట్రాల శాతం జీరో. ఇది మన శరీరంలో ఎముకలను దృఢంగా చేస్తుంది. సాధారణంగా వృద్ధుల్లో ఎముకలు బలహీనంగా ఉంటాయి. వారు ప్రతిరోజు గుడ్డు తినడం మంచిదని నిపుణులు తెలియజేశారు. రికమండేట్ డెలివరీ అలవెన్స్ రోజు 0.40 గ్రాములు బలహీనతను నిరోధించవచ్చు. కొలెస్ట్రాలను తగ్గించడంలో తెల్ల సున్న అద్భుతంగా పనిచేస్తుంది. అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నవారు 8 గ్రాములు తెల్ల సోనా తీసుకోవడం వల్ల 8 వారాల తర్వాత దాని శాతం గణనీయంగా తగ్గినట్టుగా నిపుణులు నిరూపించారు.