Health Tips : పాత కాలంలో మనుషులు ఎందుకు అంత ఆరోగ్యం ఉన్నారో తెలుసా… దానికి కారణం ఏంటంటే.

Health Tips : గడిచిన కాలంలో ఏప్పుడు ఆహారం అప్పుడే వండుకొని తినేసేవారు రోజు వండిన ఆహారం మరసటినాడు తినడానికి ఇష్టపడేవారు కాదు ఆహారం మిలిగితే ఉంచరు. అవసరమైతే ఆహారాన్ని పడి వేసి రాత్రికి మళ్ళీ ఆహారాన్ని తయారు చేసుకుని తీసుకుంటారు. ఇవన్నీ పాత రోజులు. కాలంలో అందరూ బిజీ అయిపోతున్నారు. దీనికి తగినట్టుగా లైఫ్ స్టైల్ లోను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో చాలామంది బిజీగా ఉండడం వల్ల రెండు రోజులుగా ఆహారాన్ని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ పెట్టుకొని తినేముందు వేడి చేసుకుని తింటున్నారు. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వండిన ఆహారాన్ని మూడు గంటల్లో గంటల లోపు లేదా గరిష్టంగా అదే రోజున తినాలి. మనం రెడీ చేసుకున్న ఆహారాన్ని వెంటనే తినకపోతే. మరుసటి రోజుకి అది తాజాగా ఉండదు. కచ్చితంగా అది పాడైపోతుంది. ఫ్రిజ్లో నిల్వచేసిన ఆహారం తినడం మంచిది కాదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Advertisement

Health Tips : పాత కాలంలో మనుషులు ఎందుకు అంత ఆరోగ్యం ఉన్నారో తెలుసా

ఈరోజు వండిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకుంటే అది మిమ్మల్ని మరింత సోమరులను గా తయారు చేస్తుంది. వేడిగా ఉండిన ఆహారాన్ని రెండు గంటల్లోనే తినాలి. మరసటి రోజుకు మిగిలి ఉంటే వాటిని అవశేషాలు అంటారని ఆయుర్వేద నిప్పులు చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలలో ఎటువంటి ఎనర్జీ ఉండదని అందుకే అవి మిమ్మల్ని మరింత నీరసంగా చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ పనితీరుని ప్రభావితం చేస్తుంది. తాజాగా తయారు చేసుకున్న ఆహారం మానసిక ఉల్లాసం ప్రశాంతత ఎనర్జీని అందిస్తే నిల్వ ఉంచిన ఆహారం సోమరిపోతుతనాన్ని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిల్వ ఉంచిన ఆహారం ఎందుకు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Do you know why people were so healthy in ancient times
Do you know why people were so healthy in ancient times

మిగిలిపోయిన ఆహారంలో తక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి. నిల్వ ఉంచిన ఆహారాన్ని పదేపదే తినడం వల్ల శరీరానికి ఎటువంటి శక్తి లభించదు దీనితో పాటు నీరసం సంభవించవచ్చు. రెగ్యులర్ గా నిల్వ ఉంచిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్లతో బాధపడే ప్రమాదం అధికంగా ఉంటుందంటున్నారు నిపుణులు. పాతకాలంలో ఫ్రిజ్లు లేనందువలన ఇప్పుడు ఆహారాన్ని అప్పుడే ఫ్రెష్ గా తయారు చేసుకుని తినేసేవారు. ఒకవేళ మిగిలిపోయిన అన్నం తినాలనుకుంటే మజ్జిగతో లేదా గంజితోను కలిపి తీసుకునేవారు. అందుకే పాతకాలం మనుషులు అంత దృఢంగా ఉండేవారు. ఈ రోజుల్లో బిజీ లైఫ్ వలన ఒక్క రోజే రెండు మూడు రోజులకు వచ్చే వంటను తయారు చేసి ఫ్రిజ్లలో పెట్టి వాటిని తింటున్నారు. ఇలా నిల్వ ఉంచిన ఆహారాన్ని తినకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement