బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్లు, టీన్ ఏజ్ లోకి రాగానే అమ్మాయిలు, అబ్బాయిల ఆలోచనలు సెక్స్ చుట్టే తిరుగుతాయి. పసి బిద్ద చేతికి ఏ బొమ్మ ఇచ్చినా అది తినే వస్తువు అనుకుని ముందుగా నోట్లో పెట్టుకుంటాడు. అలాగే టీన్ ఏజ్ లో ఏ అమ్మాయి కనిపించినా సెక్స్ కి ఒప్పుకుంటుంది అని అబ్బాయిలు సైట్ కొడతారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ వయసు తప్పు.
వాళ్ళ హార్మోన్ల ప్రభావంతో శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా వాళ్ళ మర్మాన్గాలల్లో అవాంచిత రోమాలు రావడం, హస్తప్రయోగం మీద ద్యాస పెరగడం. అపోజిట్ సెక్స్ వాళ్లతో మాట్లాడుతుంటే చాలావరకు సెక్స్ పరంగా ఉహించు కుంటారు. అది అమ్మయిల కంటే అబ్బాయిలకే ఎక్కువా.
సెక్స్ గురించి సరైన నిర్ణయం తీసుకోవడానికి, ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ సమయంలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన చాలా ముఖ్యం.
సెక్స్ మంచిదే. కానీ మంచి లైంగిక ఆరోగ్య పద్ధతులు పాటిస్తేనే. దీనివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టిడి) , అవాంఛిత గర్భాలు, అనారోగ్య సంబంధాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీరు సెక్స్ చేయాలా వద్దా అనేది వ్యక్తిగత ఎంపిక చాలా ముఖ్యం. కానీ మీరు సెక్స్ చేయాలని నిర్ణయించుకుంటే, సురక్షితమైన పద్దతులు ముందుగా ఎంచుకోవాలి.
మీకు నమ్మకస్తులు కావచ్చు, మీరు ప్రేమించిన వాళ్లు కావచ్చు, ముందుగా కండోమ్ తప్పనిసరి. ఇది ముందుగా ఎస్టిడి మిమ్మల్ని కాపాడుతుంది. కే ఎస్ లాంటి కండోమ్ లు చాలా పలుచగా, గట్టిగా ఉంటాయి. అవి వద్దినా వాడలేని తృప్తిని ఇస్తాయి. అమ్మాయిలు ముందుగా గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇక
ఒకే లైంగిక భాగస్వామిని ఎన్నుకోవాలి. అంటే ఏకస్వామ్య సంబంధం అన్ని విధాలా మంచిది. వాళ్ళతోనే మీరు రకరకాల ఆంగిల్లో సుఖ పదండి. కానీ పార్టనర్ ని మారిస్తే సుఖం తక్కువా, టెన్షన్ ఎక్కువా. కొందరు పార్టనర్ని మార్చాకా తగిన తృప్తి పొందరు. దీనికి కారణం టెన్షన్ మాత్రమే. లేకపోతే మిలో సెక్స్ సామర్థ్యం తగ్గింది అని మీకుగా మీరే కృంగిపోతారు.
పుండ్లు, పొక్కులు, దద్దుర్లు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోండి. లేకపోతే అవి అంటు రోగాల రూపంలో మీ పార్టనర్ కి అంటుకుంటాయి. ఆల్కహాల్ తాగడం లేదా డ్రగ్స్ వాడడం మానుకోండి, ఇది మీరు హై-రిస్క్ సెక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన సంబంధం కోసం మీ భాగస్వామిని ఎల్లప్పుడూ గౌరవించండి, విశ్వసించండి, పోజిటివ్ గా కమ్యూనికేట్ చేయండి. అంతేకానీ ”నువ్వు కామ పిశాచివి” అని తిట్టకండి. లేదా ”నీ వళ్ళ నాకు తృప్తి లేదు” అని కించ పరచకండి.
ఈ రోగం అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. ”నువ్వు చాలా సేపు చేయడంలేదు. నాకు తృప్తి లేదు. నీ కంటే వాడు బాగా చేస్తాడు” అని అవమాన పరుస్తారు. ఇది చాలా తప్పు. ఆ లోటు ఉన్నప్పటికీ బయటికి చెప్పడం సంస్కారం కాదు. ఆ నెగిటివ్ మాటలకు బదులు పాజిటివ్ గా మాట్లాడాలి. ”నువ్వు చాలా సేపు చేసున్నావు. నాకు తృప్తిగా ఉంది. వాడి కంటే నువ్వే బాగా చేస్తున్నావు” అని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు అతనిలో కొత్త ఉస్తాహం వచ్చి నిజంగానే అతను బాగా చేస్తాడు. సెక్స్ అనేది ఓ తియ్యటి అనుభూతి. పాజిటివ్ మెయిడ్ తో మొదలయ్యి – పాజిటివ్మైండ్ తో ఎండ్ కావాలి.
Also Read : ఆంటీలు కుర్రాళ్ళనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా?