Green Tea side Effects : ప్రస్తుత కాలంలో చాలామంది టీ లు ఎక్కువగా తాగుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలని చాలామంది గ్రీన్ టీ తాగుతారు. ఇది బరువును తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది. అందుకే చాలామంది ఈ గ్రీన్ టీ తాగడానికి మక్కువ చూపుతారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో…. ఇటీ అధికంగా తీసుకోవడం వల్ల అన్ని దుష్ఫవాలు కూడా ఉన్నాయి.
ఎక్కువగా గ్రీన్ టీ తాగటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే నీరసంతో పాటు చిరాకు, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి. దీనిని రోజుల్లో ఎక్కువసార్లు తీసుకుంటే… కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది. ప్రేగు సిండ్రోమెట్ తో బాధపడుతున్న వారు గ్రీన్ టీ ని తాగటం మానేయాలి. గ్రీన్ టీ అధికంగా తాగడం వల్ల తలనొప్పి వస్తుంది.
Green Tea side Effects : అయితే మీరు అనారోగ్య సమస్యలకు గురి అయినట్లే.

ఇందులో ఉండే కేఫ్ ఇన్ మై క్రేన్ వ్యాధికి దారితీస్తుంది. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర లేని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాత్రి నిద్ర సరిగా లేనివారు గ్రీన్ టీ తాగకూడదు. మలబద్ధక సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ ని తీసుకోకూడదు. దీనివల్ల సమస్య పెద్దదిగా అవుతుంది. గ్రీన్ టీ ఎక్కువసార్లు తాగడం వల్ల హై బీపీ వచ్చే అవకాశం ఏర్పడుతుంది