Health Benifits : రోజుకి 30 గ్రాములు చాలు…క్యాన్సర్ ద‌గ్గ‌రికి కూడా రాదు…

Health Benifits : ఇప్ప‌టివారు ఎక్కువ‌గా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ‌గా తింటున్నారు.ఇవి తొంద‌ర‌గా జీర్ణం కావు. అలాగే మ‌ల‌విస‌ర్జ‌న కూడా స‌రిగ్గా జ‌రుగ‌దు. ఎక్కువ‌సేపు ఇబ్బంది ప‌డుతు వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుంది. దీనివ‌ల‌న మ‌ల‌ప్రేగులో మ‌లం ఉండిపోతుంది. ఇలాగే ఉంటే అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.ఎక్కువ‌గా ప్రేగు కాన్సర్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. చాలామంది ఎక్కువ‌గా ఈ ప్రేగు క్యాన్స‌ర్ వల‌నే చ‌నిపోతున్నారు.ఎందుకంటే బ‌య‌టి ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న‌. అలాగే రెండురోజుల‌కు ఒక‌సారి మ‌ల విస‌ర్జ‌న చేయ‌డం వ‌ల‌న‌, మాంసాహారాన్ని ఎక్కువ‌గా తిన‌టం వ‌ల‌న ప్రేగుల్లో మ‌లం ఎక్కువ రోజులు ఉండ‌టం వ‌ల‌న ప్రేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంది. క‌నుక బ‌య‌టి ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోరాదు. ఏం కాదులే అని తింటే భ‌విష్య‌త్తులో అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవల‌సి వ‌స్తుంది. మ‌నంత‌ట మ‌న‌మే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న‌ట్లు అవుతుంది.

Advertisement

అయితే ఉల్లిపాయ‌ను రోజు తీసుకోవ‌డం వ‌ల‌న క్యాన్స‌ర్ త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఉల్లిపాయ‌లో ఆనియ‌న్ ఏ అనే ర‌సాయ‌న ప‌దార్ధం ఉంటుంది. అందువ‌ల‌న ఉల్లిపాయ బాడీలోని క్యాన్స‌ర్ క‌ణాల‌ను చంపేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉల్లిపాయ క్యాన్స‌ర్ ను రాకుండా చేస్తుంద‌ని యూకే లోని ఆర్విచ్ మెడిక‌ల్ స్కూల్ వారు రీస‌ర్చ్ చేసి ఋజువు చేసారు. అయితే రోజుకు 30 గ్రాముల ఉల్లిపాయ‌ను తినే ఆహారంలో తీసుకుంటే మ‌ల ప్రేగుల‌లో క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి.అలాగే ఉల్లిపాయ గుండెకి సంబంధించిన వ్యాధుల‌ను కూడా సులువుగా న‌యం చేస్తుంది. ముఖ్యంగా ఉల్లిపాయ‌ను తింటే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అందుకే ఉల్లిపాయ‌ను రోజు తీసుకోవాల‌ని వైద్య‌శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Health Benifits : రోజుకి 30 గ్రాములు చాలు…క్యాన్సర్ ద‌గ్గ‌రికి కూడా రాదు…

Health benefits how to clean intestines and avoid cancer
Health benefits how to clean intestines and avoid cancer

అయితే ప్ర‌తి ఒక్క‌రు అనుకోవ‌చ్చు రోజు ఉల్లిపాయ‌ల‌ను తింటున్నాం క‌దా క్యాన్స‌ర్ ఎందుకు వ‌స్తుంద‌ని. అయితే మీరు ఉల్లిపాయ‌ల‌ను ఎక్కువ‌సేపు నూనెలో వేయించి తింటారు కాబ‌ట్టి ఉల్లిపాయ‌లో ఉండే ర‌సాయ‌న ప‌దార్ధం చ‌నిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల‌న ఉల్లిపాయ వ‌ల‌న ఎటువంటి లాభం జ‌రుగ‌దు. అందుకే ఉల్లిపాయ‌ను మెత్త‌గా చేసుకొని వాడుకోవాలి. కూర ఉడికేట‌ప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ను వేసుకోవాలి. దీనివ‌ల‌న ఎటువంటి పోష‌కాలు న‌శించ‌వు. కూర‌ల‌ను తాలింపు వేసుకున్న‌ప్పుడు కొద్దిగా మీగ‌డ వేసుకొని వేయించుకుంటే ఉల్లిపాయ‌లో ఉండే పోష‌కాలు న‌శింయ కుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయ‌ను త‌క్కువ నూనెలో వేయించుకుంటే మంచిది. ఉల్లిపాయ‌ను గుండ్రంగా క‌ట్ చేసుకొని తిన‌డం, పెరుగులో వేసుకొని తిన‌డం వ‌ల‌న శ‌రీరానికి మాలా మేలు చేస్తుంది.

Advertisement