Bitter Gourd Tea : కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చాలామంది ముఖం తిప్పుకుంటారు. ఈ కాయ ఇంత చేదు స్వభావం కలిగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా కూడా కాకరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు. అటువంటి వారికోసం ఇప్పుడు కాకరకాయ టీ వచ్చింది. కాకరకాయ కూర తినలేని వారు ఈ టీ ని ట్రై చేయవచ్చు. రోజూ కాకరకాయ టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
వివిధ రకాల క్యాన్సర్లను దూరం చేస్తుందని కాకరకాయ టీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ టీ వెరైటీగా అనిపించినా ఈ కాకరకాయ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కాకరకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి… ఎండిన ముక్కలను నీటిలో వేసి బాగా ఉడికించాలి. 20 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత కాకరకాయ ముక్కలను, రసాన్ని వేరుచేసి ఒక గ్లాసు కాకరకాయ రసానికి ఒక స్పూన్ తేనె, అర స్పూను నిమ్మరసం కలిపి తాగాలి…. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజు ఒక గ్లాస్ తాగినట్లయితే హైబీపీ సమస్య కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా షూగర్ సమస్య తగ్గి, చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
Bitter Gourd Tea : కాకరకాయ టీ ఎప్పుడైనా తాగారా… ఈ టీ తాగడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే ఇక మీరు విడిచిపెట్టారు.

బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఓ మంచి చిట్కాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు తొలగిస్తుంది. ఇక కాకరకాయ లాంటి వివిధ రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంతరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కాకరకాయలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోనే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. రోజు ఖాళీ కడుపుతో ఇ టీ తాగినారంటే మూత్రపిండాల సంబంధిత సమస్యలు దూరం అవుతాయి