Health Benefits : ప్రతి ఒక్కరి వంట ఇంట్లో ఇంగువ సాధారణంగా ఉంటుంది. దీనినే ముఖ్యంగా తాలింపులో సువాసన రవయంగానే ఉపయోగించినప్పటికీ, ఔషధ గుణాలు కూడా ఇంగువలో అధికమే. ఇది మిమ్మలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంగువను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇంగువ. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను, రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. అధిక బరువు తగ్గటానికి దివ్య ఔషధంగా సహాయపడుతుంది. రోజు ఇంగువ నీటిని తాగితే అనేక వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Health Benefits : ఇంగువతో ఇన్ని ప్రయోజనాల…
జీర్ణ సమస్యలను నయం చేయడంలో ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం జీర్ణక్రియను పెంపొందించడంలో ఇంగువ కీలక పాత్ర వహిస్తుంది. లాలాజల స్రావం లాలాజల అమైలెస్ ఎంజాయ్ చర్యను అధికం చేస్తుంది. ఇది శరీరంలో పిట్ట ప్రవాహాన్ని రూపొందించడం ద్వారా డైటరీ లిపిడ్లు జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. ఇలాగా ఇంగువ నీరు కలిపిన నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్తను పెంపొందించడానికి, గోరువెచ్చని నీటిలో ఇంగువ వేసుకుని తాగటం మంచిది. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అంతేకాకుండా గ్యాస్ ట్రబుల్ నివారించి ఉదారానికి మేలు చేస్తుంది.

ప్రతిరోజు పరిగడుపున ఒక గ్లాస్ ఇంగువ నీళ్లు తాగటం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. శరీరంలో చెడుకులస్ట్రాలను తగ్గించి అధిక రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది. వాతం నొప్పులు, దగ్గు, ఉన్మాదం నివారిస్తుంది. ఇంగువ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఉపయోగకరంగా ఉంటుంది. నాడీ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. జీర్ణ క్రియ, శ్వాసక్రియలకు చురుకైన ఔషధం. కలరా వ్యాధులు ఆంటీబయాటిక్ గా పనిచేస్తుంది.