Health Benefits : కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, అనేక రకాల జబ్బులను నయం చేసుకోవచ్చు. ఇటువంటి వాటిల్లో కీరదోస ఒకటి. కీర దోస అధిక పోషకాలను కలిగి ఉంటాయి. రోజు కీర దోసకాయ తినడం వల్ల ఎన్నో రకాల జబ్బులను సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తారు. కొందరు వీటిని స్నాక్స్ లా తింటుంటారు. కీరదోస ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. కీరదోస కాయ శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గిస్తుంది. ఉబకాయం సమస్యలతో బాధపడే వారికి కీరదోష దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
అంతేకాకుండా డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచడంలో కీరదోసకేలక పాత్ర వహిస్తుంది. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గించి, డయాబెటి సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు రోజు కీరా తినాలని చెబుతున్నారు. మెగ్నీషియన్ ,జింక్ ,ఫాస్ఫరస్ ,ఐరన్ వంటి విటమిన్లు ఈ కాయలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోయి… మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. కీరదోసలు క్యాన్సర్ ని కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయి. కేరళలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి, రక్త ప్రసరణ పనితీరుని మెరుగు పరుస్తాయి.
Health Benefits : కీర దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.

కీరదోసకాయల్లో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డిహైడ్రేషన్ ను కు గురి కాకుండా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్స్ వల్ల తలనొప్పి సమస్యలను తగ్గిస్తుంది. కీర దోస జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడవు. ముఖ్యంగా అధిక వేడి వల్ల కళ్ళ కింద ఏర్పడ్డ వలయాలను దూరం చేసుకోవడానికి కీరదోసకాయను గుండ్రగా కట్ చేసి కళ్లపై ఉంచడం వల్ల కళ్ల మంటలు, నల్లటి వలయాలు వెంటనే తగ్గుతాయి.