watermelon : పుచ్చకాయ ను రోజు తిన‌డం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా…

watermelon : పుచ్చకాయ అన్ని ప్రదేశాల్లో విరివిగా దొరికే ఒక పండు, ఈ పండు లో నీటి శాతమే ఎక్కువగా ఉంది వేస‌వికాలంలో పుచ్చ‌కాయ తీసుకోనేముందు కోన్ని విష‌యాలు తెలుసుకోవాల్సీందే. వ‌టార్ మిల‌న్ ఎండ‌కాలంలో ఎక్కువ‌గా తీసుకుంటారు. ఈ కాయ‌ని ఇష్ట‌ప‌డ‌నివారు అంటే వుండ‌రు. వేస‌వికాలంలో పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల‌న బాడీకి నీటి శాతం ఎక్కువ‌గా అందుతుంది. కాబ‌ట్టి బాడీ డీహైడ్రెష‌న్ కాకుండా వుంటుంది. వాటర్ మిల‌న్ లోనీరు ఎక్కువ‌గా వుంటుంది దాదాపు 92 శాతం వుంటుంది దీనినీ తీసుకోవ‌డం వ‌ల‌న బాడీ కూల్ అవుతుంది. పుచ్చ‌కాయ‌లో పోష‌క విలువ‌లు ఎక్కువగా వుంటాయి. వాటర్ మిలాన్ లో పోష‌క విలువ‌లు కంటే విత్త‌న‌ల‌లో ఉండే పోష‌కాలు మ‌రియు యాంటీ అక్సిడెంట్టు చాలా ఎక్కువగా వుంటాయి.

Advertisement

ఈ విత్త‌నాలు మీ అరోగ్యానికి జుట్టుకి, చ‌ర్మానికి అద్భుతంగా ప‌నిచేస్తాయి. పుచ్చ‌కాయ గింజ‌లు తిన‌టం వ‌ల‌న ర‌క్త‌పోటు కంట్రోల్ లో వుండి గుండె సాధార‌ణంగా ప‌నిచేస్తోంది. ఈ కాయ లో ప్రోటీన్లు ,విట‌మిన్లు పీచు ప‌దార్దం ఎక్కువ‌గా వుంటుంది. పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల‌న అధిక‌ బ‌రువుని త‌గ్గించుకోవ‌చ్చు.
ఈపండు ఫ్రీజ్ లో ఎక్కువ‌గా పెట్ట‌కోడ‌దు. దీనిలో వుండె పోష‌క విలువ‌లు న‌శించిపోతాయి. వాటర్ మిలాన్ తోక్క మందంగా వుంటుంది కాబ‌ట్టి త్వ‌ర‌గా ఎండిపోదు. సూమారు 8,12 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటుంది కాబ‌ట్టి ఫ్రీజ్ లో నిల్వ చేయెద్దు ఫ్రీజ్ లో పెట్టి తిన‌డం వ‌ల‌న ద‌గ్గు. జ‌లుబు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువగా వుంటుంది. వాటర్ మిల‌న్ తాజాగా తీసుకుంటే ఆరోగ్యానికీ చాలా మంచిది.

Advertisement

watermelon : పుచ్చకాయ ను రోజు తింనటం వల్ల ప్రయోజనాలు

health benfits of watermelon
health benfits of watermelon

ఎండా కాలం లో వేడిని తగించటానికి పుచ్చకాయ బాగా పనిచేస్తుంది. పుచ్చకాయలో తరచుగా తీసుకుంటే జీర్ణ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే తొలగి పోతాయి. వేసవి కాలం లో రోజు వారి ఆహరం లో వాటర్ మిలన్ తీసుకోవటం ద్వారా శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు లభించి ఆరోగ్యం గా ఉంటాము. ఈ పండు తీసుకోవడం ద్వారా కాన్సర్ రాకుండా యాంటీ ఆక్సడెంట్ గా పని చేస్తుంది. పుచ్చకాయ ను రోజు ఆహారం గా తీసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించి బీపీ నీ కంట్రోల్ లో ఉంచుతుంది.

Advertisement