Health Benefits : సహజంగా కొంతమంది మిగతా పప్పులు కన్నా పెసరపప్పుని ఎక్కువ గా తీసుకుంటూ ఉంటారు. దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఎంతో ఆరోగ్యకరమైన ఈ పెసరపప్పును ఈ వ్యాధిగ్రస్తులు అస్సలు తీసుకోకూడదు. ఈ పెసరపప్పు వంటకాలలో వాడడం వలన అవి చాలా రుచిగా ఉంటాయి. ఈ పప్పులో మెగ్నీషియం, విటమిన్ బి3, విటమిన్ బి టు విటమిన్ బి ఫైవ్ విటమిన్ b6 విటమిన్ బిఫోర్ విటమిన్ బి 9 అలాగే పొటాషియం కార్బోహైడ్రేట్లు జింకు ఐరన్ ఫాస్ ప్రెస్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ పప్పుని ఎన్నో రకాల గా తీసుకుంటూ ఉంటారు. ఈ పప్పు ఏ రకంగా తీసుకున్న శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అందుట్లో మొలకలుగా తీసుకోవడం వలన చాలా మంచిది. దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎన్నో వ్యాధుల నుండి కాపాడుతాయి.
అదేవిధంగా శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అలాగే అధిక ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. ఈ పెసరపప్పు రక్తపోటును నియంత్రించేందుకు ఈ పప్పులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ లు ఎంతో సహాయపడతాయి. దీనిని తీసుకోవడం వలన ఆకలి వేయదు. దాంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇన్ని ఉపయోగకరాలు కలిగి ఉన్న ఈ పప్పుని కొందరు అసలే తీసుకోకూడదు అని వైద్యరంగం తెలియజేస్తున్నారు. అయితే ఈ పప్పును తీసుకోవడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకు ఈ పప్పును ఎలాంటి వారు తీసుకోకూడదు తెలుసుకుందాం.అధిక యూరిక్ యాసిడ్: యూరిక్ ఆమ్లం పెరిగితే కూడా ఈ పెసరపప్పుని తీసుకోకూడదు ఎందుకనగా దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక యూరిక్ ఆమ్లం స్థాయిని అధికం చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్: కిడ్నీలో స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఆహార తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా వీరు పెసరపప్పుని అస్సలు తీసుకోకూడదు.
Health Benefits : అయితే తప్పదు ముప్పు.

దీన్ని తీసుకోవడం వలన మూత్రపిండాల్లో రాళ్లు పెద్దవిగా అవుతాయి. ఎందుకనగా దీనిలో ప్రోటీన్స్ అక్సాలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. తక్కువ రక్తపోటు: అధిక రక్తపోటును ఈ పెసరపప్పు దీనిని నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బిపి తక్కువగా ఉంటే ఈ పప్పును తీసుకోవడం మానేయండి ఇది బీపీని ఇంకా తగ్గిస్తుంది.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు.: బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఈ పెసరపప్పును అసలు తీసుకోకూడదు ఎందుకనగా పెసరపప్పులో షుగర్ లెవెల్స్ ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తక్కువతో ఇబ్బంది పడేవారు దీన్ని తీసుకోకపోవడమే శ్రేయస్కరం.అలాగే ఈ పప్పులో విటాక్షిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది అలాగే గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు