Beauty Care : వయసును తగ్గించే ఆహార పదార్థాలు తిన్నారంటే.. చర్మంపై ఏర్పడ ముడతలు మటుమాయం.

Beauty Care : శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం అందినప్పుడు నిగనిగిలాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నీళ్లు, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు పుష్కలంగా లభించినప్పుడు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాలు లోపిస్తే చర్మానికి సంబంధిత అంతర్గత సమస్యలు తలెత్తుతాయి. దీంతోపాటు శరీరం చర్మం దెబ్బ తినడంలో లోషన్లు, క్రీములు, మాస్కులు, వంటి సౌందర్య ఉత్పత్తులు కోసం కీలక పాత్ర పోషిస్తున్నాయి అనే విషయం మర్చిపోకూడదు. వీటిలోనే రసాయనాలు దీర్ఘకాలం పాటు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే రకరకాల ట్రీట్మెంట్లు, సౌందర్య ఉత్పత్తులకు బదులుగా సహజంగా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే పండ్లు కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఆరోగ్యంతో పాటు, చర్మానికి సహజ కాంతిని అందించే ఆంటీ ఏజనిక్ ఫుడ్స్ వివరాలు మీకోసం.

Advertisement

బొప్పాయి: దీనిలో బి విటమిన్ పొటాషియం ఫాస్ఫరస్ తోపాటు ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మంపై ఏర్పడే గీతలు, ముడతలను తగ్గిస్తుంది.
బాదం : ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో బాదంపప్పు ఒకటి. వీటిల్లో ఉండే విటమిన్లు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతాయి. చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయ పడతాయి. ఉదయం లేవగానే నానబెట్టిన బాదం పలుకులు తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. స్నాక్స్ గా డ్రై ఫ్రూట్స్ గా తీసుకోవచ్చు.

Advertisement

Beauty Care : చర్మంపై ఏర్పడ ముడతలు మటుమాయం.

If you eat anti-ageing ingredients, the formation of wrinkles on the skin will be reduced
If you eat anti-ageing ingredients, the formation of wrinkles on the skin will be reduced

ఖర్జూరం: శరీరానికి శక్తిని అందించే వాటిలో ఖర్జూర పండు ఒకటి. ఈరోజు తినడం వల్ల రక్తప్రసరణ పెరగడంతో పాటు, ఉత్సాహంగా ఉంటారు.
జీడిపప్పు: శరీరానికి కావాల్సిన ఎమైనా ఆమ్లాలు, మినరల్స్, ఫైబర్ జీడిపప్పులు అధికంగా ఉంటాయి. రోజు గుప్పెడు జీడిపప్పులు తిన్నారంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జీడిపప్పుతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు.
వాల్ నట్స్ : వాల్ నట్సలో పొటాషియం, మంగనీష్, క్యాల్షియం, విటమిన్ ఏ సి కే బి పుష్కలంగా ఉంటాయి.

Advertisement