Health Benefits : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన పెద్దవారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం. వీటితోపాటు ప్రశాంతత, సరియైన నిద్ర కూడా అంతే అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ ని తినటం తగ్గించుకోవాలి. ఇంకా మరికొందరైతే బ్రెడ్ మీద బటర్ అప్లై చేయడం. నెయ్యిని వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు పప్పు రోటీలలో ఎక్కువగా నెయ్యి వాడుతారు. ఇంత చిన్న మొత్తంలో ఎక్కువసార్లు వాడడం వల్ల అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఈ విషయం గురించి డాక్టర్ చాలామంది పేషెంట్లు చెప్పినప్పటికీ పేషెంట్లు మా పూర్వీకులు ప్రతిరోజు కూడా 100 గ్రాములు నెయ్యి, బట్టర్ వంటివి వాడేవారని వందేళ్లు బ్రతికారు అని చెప్తూ ఉంటారు.
అయితే డాక్టర్ వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే… మీ పూర్వీకులు 10 నుండి 15 కిలోమీటర్ల నడిచేవారు… కూరగాయలు ,ఆకుకూరలు పండ్లు ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. కానీ ఇంత ఫాట్ ఉన్న ఆహార పదార్థాలు మీరు తీసుకుంటే తక్కువ సమయంలోనే మీ లివర్ గుండె డ్యామేజ్ అవ్వడం, అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ కొన్ని శాస్త్రీయ పరిశోధన ప్రకారం మెనో సాచ్యురేటెడ్ ప్యాడ్స్ ని తీసుకోవడం వల్ల బ్లడ్ ఫ్యాట్స్ తగ్గుతాయని తెలిసింది. అయితే ఈ మేనో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది మనకు ఎక్కువగా ఆలివ్ నూనెలో, కనోలా నూనెలో ఉంటాయి. కాబట్టి బ్లడ్ ఫ్యాట్ తగ్గాలంటే ఆలివ్ నూనె, కనోల నూనె తీసుకోవడం మంచిది. ఇతర నూనెలతో పోలిస్తే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేది వీటిలో ఎక్కువగా లభిస్తాయి. అంతేకాకుండా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది.
Health Benefits :ఈ నూనె వాడితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయట.

అయితే ఒమేగా త్రీ ఫ్యాట్ సీడ్స్ మనకి అందాలంటే చేపలను తీసుకోవాలి. మరికొందరు చేపలను అసలు తీసుకోలేరు. మన తెలుగువారి రక్తంలో కొవ్వు స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇవి తక్కువగా ఉన్నట్లయితే గుండె ఆరోగ్యాన్ని ఇబ్బంది పడేలా చేయవచ్చు. శాకాహారులకి మరి ఇబ్బంది ఎదురవుతుంది. ఇది శాఖాహారులు చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. ఫిష్ లో మాత్రం ఎక్కువగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వాల్ నట్స్, ఆవాల నూనె, సోయాబీన్స్, నువ్వులు, సెనగ, కనుల నూనె, అవసె గింజలు, సోయా సీడ్స్ వంటి వాటిల్లో ఇవి లభిస్తాయి. సాచురేటెడ్ కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన దమనుల అడ్డుపడడం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యం నిపుణులు అభిప్రాయం. ముఖ్యంగా వాల్మి టిక్ ఆమ్లాలు ఇబ్బందిని తీసుకోవడం జరిగింది. పామాయిల్, డైయిరీనెయ్యిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటి మూలంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు ప్రమాదం కూడా తలెత్తవచ్చు.
అదేవిధంగా సాచురేటేడ్ ఫ్యాట్స్ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఆర్టేరీస్లో పేరుకుపోయిన కొవ్వు బ్రేక్ అవుతుంది. దీంతోపాటు మెదడులో ఉన్న రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఇలా గుండె సమస్యలు మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి, కీళ్లకి కూడా మంచిది, అయితే నెయ్యి కంటే వన శృతి వేరుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. డాల్డా రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే గుండెపోటు ప్రమాదం అధికమవుతుంది. అంతేకాకుండా కిడ్నీ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు కూడా వెంటాడుతాయి. కొబ్బరి నూనె చెడు కొలస్ట్రాలను పెంచుతుంది. అలాగే మనకి బయట మార్కెట్లో దొరికే చిప్స్ వాటిలో పామాయిల్ ఉంటుంది. ఎప్పుడు కూడా హానికరమైన నూనెలు ఉపయోగించకూడదు. తరచుగా పండ్లు కూరగాయలు వంటివి తీసుకోవాలి. ఒకసారి ఉపయోగించను నేను మళ్లీ ఉపయోగించడం అంత మంచిది కాదు. ఈ విధంగా జాగ్రత్త పడితే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది