Maida Flour : మైదాపిండి ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిస్తే జీవితంలో మైదా జోలికి వెళ్ళరు.

Maida Flour : మైదా పిండితో చాలా వంటలు తయారు చేయవచ్చు. ఇంట్లో మహిళలు మైదాపిండితో వంటలు త్వరగా అవుతాయని చేసేస్తారు. కానీ మైదాతో ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిస్తే.. జీవితంలో మళ్లీ దాని జోలికి వెళ్లారు. మైదాతో చాలా రకాల స్నాక్స్ తయారు చేస్తారు. బ్రెడ్ ,పిజ్జా ,పాస్తా ,కేక్స్ కుకీస్, నూడిల్స్, బర్గర్ వీటి తయారీలో మైదా వాడుతారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తల్లులు టూ మినిట్స్ లో పూర్తయిపోతుందని నూడిల్స్ వంటకాలను చేసి పెడుతుంటారు. అందులో మైదా ఉంటుంది.

Advertisement

అంటే అది ఎంత విషపూరితమైనదో చాలామందికి తెలియదు. గోధుమపిండి వ్యర్ధాలలో ప్రమాదకర రసాయనాలు కలిపి రిఫైండ్ చేయడం ద్వారా మైదా పిండి తయారవుతుంది. ఇందులో పోషకాలు, ఫైబర్, విటమిన్స్ ఏవి ఉండవు. ఇది ఈజీగా జీర్ణం అవుతుంది. తద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. మైదా తినడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.బయట తయారు చేసే బోండా లాంటివి మైదాతోనే చేస్తారు. ఇటువంటివి ఆహార పదార్థాలు రోజు తింటే ఈజీగా బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయం సమస్యలు తలెత్తుతాయి.మైదా పిండితో చేసిన వంటలు తినడం వల్ల టైప్ టు డయాబెటిస్ సమస్య మొదలవుతుంది.

Advertisement

Maida Flour : మైదాపిండి ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిస్తే జీవితంలో మైదా జోలికి వెళ్ళరు.

Maida flour is harmful to health
Maida flour is harmful to health

మైదాపిండిలో షుగర్ లెవెల్స్ పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇటువంటి వంటలు తిన్నట్లయితే ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. ఒకసారి డయాబెటిస్ వస్తే జీవితంలో మళ్లీ పోదు. ఇటువంటి ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే మైదాను వదిలేయాలి. చెడు కొలెస్ట్రాల్ మైదాలో అధిక సంఖ్యలో ఉంటాయి. అది శరీరంలో పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత ఇటువంటి అంశాలన్నీ కలిపి…. హై బీపీ వచ్చేలా చేస్తాయి. అందుకే మైదా పిండితో చేసిన వంటలను దూరం పెట్టాలి. మైదాను దూరంగా పెట్టాలంటే జంక్ ఫుడ్ తినడం మానాలి.. ఇది నోటికి టేస్టీగా అనిపిస్తుంది. కానీ ఆరోగ్యా సమస్యలు తలెత్తేలా చేస్తుంది

Advertisement