Health : మన ఆరోగ్యానికి ఒత్తిడి వలన ఎన్నో వ్యాధుల చుట్టూ ముడతాయని మనకి తెలిసిన విషయమే. అయితే ఓ ఆధ్యయనం ప్రకారంగా చూస్తే ఆరోగ్యానికి ఒత్తిడి మంచిదేదని వెలువడింది. మితమైన స్థాయిలో ఒత్తిడి పడే మనుషుల మెదడు పనితీరుని మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. మితమైన స్థాయి ఒత్తిడి ని వ్యక్తి కలిగి ఉంటే ఆ టైంలో దాని నుండి రక్షించేందుకు బ్రెయిన్ చక్కగా పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఒక వ్యక్తి కుటుంబ పరిస్థితులు, సమావేశానికి రెడీ అవ్వడం, చదువుకోవడం లాంటి సహజమైన ఒత్తిడికి కారకులవుతారు. మితమైన ఒత్తిడి ముందు రోజులలో ప్రతికూల ప్రభావాలకు ఆపోజిట్ వ్యాక్షన్గా పనిచేస్తుందని గుర్తించారు. మనిషి బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది. అనే దానిపై పరిశోధన లక్ష్యంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆరోగ్య నిపుణులు సమకూర్చిన నేషనల్ ప్రాజెక్ట్ అయిన హ్యూమన్ కనెక్ట్ ఓ ప్రాజెక్ట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం గా శాస్త్రవేత్తలు ఈ విషయాలను గుర్తించారు. దీనికోసం అధ్యయనం చేయడానికి 1200 మందికి పరీక్షలు నిర్వహించారు.
Health : శరీరానికి ఒత్తిడి మంచిదే…అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా… ఆధ్యాయనంలో షాకింగ్ విషయాలు..

వారి స్ట్రెస్ లెవెల్స్ ని నమోదు చేశారు. వారి నిర్దిష్ట ఆలోచనలను ఎంత వరకు ఒత్తిడికి గురవుతున్నారు అనే ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ప్రతిస్పందనను అధిగమించి పనితీరుని కొలిచే పరీక్షలను నిర్వహించి వారి యొక్క న్యూరో కాగ్నిటివ్ పనితీరును అంచనా వేశారు. శాస్త్రవేత్తలు ఆ రిజల్ట్ ను ఇతర భావాల ప్రవర్తన, ఇబ్బందులను అంచనా వేశారు. సహజంగా మనుషులలో కొంతమంది కొన్ని భావో ద్వేగా ప్రవర్తన కలిగి ఉంటారు. అది మనుషులని నిరసిస్తాయి. అయితే మితమైన ఒత్తిడి మెదడుకి చాలా మంచిదే అయినప్పటికీ, అధిక ఒత్తిడి మాత్రం మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.