Health Tips : మీరు మలబద్దక సమస్యలతో బాధపడుతున్నారా..? ఆయి తే ఈ ఆహారం తీసుకుంటే చాలు…

Health Tips : ఈరోజుల్లో చాలామంది మలబద్ధక సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో గ్యాస్ ,ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకొని మలబద్ధకాన్ని నివారించవచ్చు అని చెబుతున్నారు. అధికంగా ఫైబర్ ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత శారీరిక వ్యాయామంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని సూచిస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, దృణధాన్యాలు, పప్పు ధాన్యాలు తో కూడిన ఆహారం రోజు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Advertisement

ఈ ఆహారం గ్యాస్టిక్ వ్యవస్థను నియంతరిస్తూ పేగులను బలంగా ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో అన్ని అవయవాలు సవ్యంగా పనిచేసేందుకు తగినంత నీరు తీసుకుంటే జీర్ణక్రియ వేగం అంత అవుతుంది. ఇది ఆహారం జీర్ణం అయ్యేందుకు తోడ్పడడమే కాకుండా మలబద్దక, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నియంత్రిస్తుంది మజ్జిగ, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ అధికంగా తీసుకోవడం మంచిది.

Advertisement

Health Tips : ఆయి తే ఈ ఆహారం తీసుకుంటే చాలు…

suffering from constipation problems then these foods are enough
suffering from constipation problems then these foods are enough

రోజు ఈ ఆహారాన్ని తీసుకోవడంతో పాటు టీ కాఫీలను కూడా తగ్గించుకోవాలి. వీటిని ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే కేఫ్ ఇన్ హైడ్రేషన్ కు దారి తీసి అవయవాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో జీర్ణ సమస్యలు, గ్యాస్ వంటి ఇబ్బందులు నయమవుతాయి. కాబట్టి ఫైబర్ అధికంగా ఉండే ఆరు పదార్థాలు తీసుకుంటే మల్లబద్ధక సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Advertisement