Diabetics : మధుమేహ వ్యాధిగ్రస్తులకి గుడ్ న్యూస్… ఈ స్వీట్ తింటే షుగర్ కంట్రోల్…!!

Diabetics : ఈమధ్య కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఏది తినాలన్నా చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా స్వీట్లు తినాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మధుమేహం వ్యాధిగ్రస్తులకి గుడ్ న్యూస్ వారు కూడా స్వీట్లు తీసుకోవచ్చు. ఈ స్వీట్ తింటే వారి బ్లడ్ లో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు స్వీట్లు ఏ విధంగా తీసుకోవాలో వారి షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ రోజు మనం ఆ విషయాలను తెలుసుకోబోతున్నాం.. పరిశోధన ప్రకారం ముంబైకి చెందిన న్యూట్రిట్ నిపుణులు ఇలా చెప్పారు.

Advertisement

షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా కొన్ని సమయాలలో తక్కువ మోతాదులో స్వీట్లు తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అని చెప్పారు. అయితే కొంతమంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేని వ్యాధిగ్రస్తులు ముట్టుకోవద్దు. ఈ విధంగా చేయడం వల్ల మధుమేహం ఇంకాస్త అధికమయ్యే ఛాన్స్ లు ఉంటాయి. కాబట్టి స్వీట్లు తినేముందు షుగర్ వ్యాధిగ్రస్తులు వారి షుగర్ ను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వైద్య నిపుణులు ప్రకారం షుగర్ వ్యాధిగ్రస్తులు పొడి స్వీట్ని తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత తీపి రసాలకు దూరంగా ఉండడం మంచిది.

Advertisement
Sugar control if you eat this sweet
Sugar control if you eat this sweet

టైప్ వన్ డయాబెటిస్ అలాగే ఇన్సులిన్ తీసుకునేవారు ఎటువంటి స్వీట్లు ముట్టుకోవద్దు. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండేవారు స్వీట్లు అస్సలు తీసుకోకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖాళీ కడుపుతో స్వీట్లు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. షుగర్ లెవెల్ లో సడన్గా పెరిగే అవకాశం ఉంటుంది. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు అల్పాహారం లేదా భోజనం తీసుకున్న తర్వాత మాత్రమే స్వీట్లను తీసుకోవాలి. ఇది బ్లడ్ లో షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కావున ఉదయం స్వీట్ తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కావున ఆ విధంగా అసలు స్వీట్లు తీసుకోవద్దు.

Advertisement