Beatroot Effects : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఎక్కువ పోషకాలు కలిగి ఉన్న పదార్థాలను తింటుంటారు. అయితే కొంతమంది ఎక్కువ పోషకాలు కలిగి ఉన్న పదార్థాలలో ఒకటి బీట్రూట్ ని తింటూ ఉంటారు . కొందరు దీనిని ఇష్టపడరు. కానీ బీట్రూట్లో చాలా ప్రయోజనాలు తెలిసినవారు అవకాశం ఉన్నప్పుడు దీనిని తీసుకోకుండా మానరు. దీనిని జ్యూస్ గాను, కూరలు చేసుకోవడం లాంటివి ద్వారా తీసుకుంటూ ఉంటారు. దీనిలో విటమిన్ బి6 ,ఫైబర్ ,పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పోలేట్ పుష్కలంగా ఉంటాయి. కావున ఈ బీట్రూట్ వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు కలిగినప్పటికీ.. దీనివలన కొన్ని ఆరోగ్యాన్ని హాని కలిగించే గుణాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ బీట్రూట్ ని తీసుకోకూడదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఈ బీట్రూట్ ని తీసుకోకూడదు చూద్దాం…
Beatroot Effects : ఆరోగ్యవంతంగా ఉండడం కోసం బీట్రూట్ తీసుకుంటున్నారా
కాలేయం సమస్య: బీట్రూట్ ను ఎక్కువగా తీసుకోవడం వలన కాలయ ఇబ్బందులు కూడా వచ్చే ఛాన్స్ ఉందిఅని వైద్య ఆధ్యాయంలో వెలువడింది.ఈ బీట్రూట్లో మెగ్నీషియం, కాపర్ ,ఐరన్, ఫాస్ఫరస్, ఉంటాయి. ఈ ఖనిజాలు కాలేయంలో అధిక మొత్తంలో వెళ్లడం వలన ఇవి బాగా దెబ్బతింటాయి. బీట్రూట్ అధికంగా తీసుకోవడం వలన శరీరంలో క్యాల్షియం తగ్గిపోతుంది. ఇది బోన్స్ సమస్యను కూడా అధికమయ్యేలా చేస్తుంది.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికమవడం: బీట్రూట్ తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. చక్కెర లెవెల్స్ అప్పటికి అధికంగా ఉన్నవాళ్లు బీట్రూట్ ని తీసుకోకూడదు. బీట్రూట్లో గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీని మూలంగా బ్లడ్ లో చక్కెర లెవెల్స్ అధికంగా ఉన్నవారు బీట్రూట్ ని తీసుకోవద్దు..

అలర్జీ: బీట్రూట్లో అనేక రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ, చాలామంది వాటిని తీసుకోవడం వలన, కొన్ని చెడు ప్రభావాలు కలుగుతాయి. అలర్జీతో ఇబ్బంది పడేవారు. దీనిని తీసుకోవడం వలన చర్మంపై అలర్జీ, దద్దుర్లు లాంటివి ఎక్కువగా తీవ్రతమవుతాయి. అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు; అక్సలెట్స్ఉన్న వారు కిడ్నీలలో రాళ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు బీట్రూట్ ని తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలుగుతుంది. నిజానికి బీట్రూట్లో యాక్సిడెంట్ పరిమాణం చాలా అధికంగా ఉంటుంది. దీని మూలంగా కిడ్నీలో రాళ్ల సమస్య అధికమవుతుంది. మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు. ఇటువంటి బీట్రూట్, దుంపలు లాంటివి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకున్న మితంగా తీసుకోవడం శ్రేయస్కరం.