Health Benefits : ఈ కూరగాయలు మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందించే శక్తి ఉంటుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది పిండి పదార్థాలు కలిగిన ఆహారం. దీన్ని గ్లైసేమిక్ ఇండెక్స్ సుమారు 15, తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు పెంచలేదు. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.
వంకాయలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. కూరగాయల్లో పెద్ద సంఖ్యలో విటమిన్లు ,ఖనిజాలు మరియు కరిగే ఫైబర్లు ఉన్నాయి. ఈ కాయ అతి తక్కువ కేలరీలు మరియు కొవ్వు పదార్థాలు కలిగి ఉంటుంది. వంకాయలు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఇన్సులిన్ ని పెంచుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరిస్తుంది. దీనిలో ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.
Health Benefits : మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కటి ఫలితం.

వంకాయ ఆకులలో పీచు పదార్థం తో పాటు మెగ్నీషియం అంటే పోషకాలు ఉంటాయి. ఇది రక్తంలోనే షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. కూర చేసేటప్పుడు వీటి నుండి గింజలను వేరు చేయవద్దు. అయితే ఈ విత్తనాలు జీర్ణక్రియను పెంపొందించడంలో సహాయపడతాయి. విటమిన్ ఏ విటమిన్, సి వంటి ఆక్సిడెంట్లు వంకాయలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. వీటిలో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో అదనంగా ఫోలేట్ ఉంటుంది. ఇది రక్తం లేని సమస్యలను దూరం చేస్తుంది