Radish Benefits : ముల్లంగి వాసన చూసి దీని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ దీన్ని తినడం వల్ల సర్వ రోగాలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల వివిధ రకాల వ్యాధులు దూరం అవుతున్నాయి. ఈ కూరగాయ శరీరం నుంచి వ్యర్ధాలను తొలగించడమే కాదు బరువు తగ్గడం ,ఒత్తిడి ,వివిధ రకాల క్యాన్సర్ లు, ఫైల్స్ వంటి వ్యాధులను మటుమాయం చేస్తుంది. ముల్లంగిని కూరగాయగానే కాకుండా పచ్చిగా కూడా తినవచ్చు. ఇన్ని ఔషధాలు ఉన్నా ముల్లంగి ఎన్నో రకాల రోగాలను నివారిణి గా కూడా పనిచేస్తుంది.
దీని ఆకులు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరను తినడం వల్ల రక్తం శుభ్రం అవుతుంది. శరీరం నుంచి వ్యర్ధాలు ,విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి. కామెర్లు సమస్యతో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. దీనిలో ఫైబర్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది ఫైల్స్ సమస్యతో బాధపడే వారిని వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ కాయలో ఉండే నిర్విశీకరణ గుణాలు ఫైల్స్ ని త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. ముల్లంగిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల విసర్జన వ్యవస్థ సులభతరం అవుతుంది. అలాగే ఫైల్స్ సమస్య నుండి త్వరగా ఈ ముక్తి కలుగుతుంది. ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
Radish Benefits : ముల్లంగి తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా…. ఎన్ని రకాల వ్యా ధులుదూరమవుతాయో.

జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు పీచు పదార్థం అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. వ్యాయామం చేయడానికి ముందు చేసిన తర్వాత ముల్లంగి ముక్కలను తింటే ఈజీగా బరువు తగ్గుతారు. ముల్లంగిలో ఐసో ధిమోసైనేట్టు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను తగ్గించి పూర్తిగా నయం చేయడానికి సహాయపడతాయి. వీటిని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. ఈ కాయలు ఆంతోసైనిన్లు అనే ఫ్లే వనాయిలు ఉంటాయి.
ఇది ఒత్తిడిని తగ్గించి అనేక రకాల వ్యాధులను దూరం చేస్తాయి. ముల్లంగి చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే నీరు చర్మంలో ఆరోగ్యకరమైన తేమను నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది మంచి క్లీనర్ గా పనిచేసే వివిధ రకాల ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది. ముల్లంగి తినడం వల్ల కిడ్నీలు సమస్యలు తగ్గుతాయి. వీటిని తినడం వల్ల మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. దీనిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఇవి మూత్రపిండాలను ఎలాంటి ఇన్ఫెక్షను కు గురికాకుండా కాపాడుతాయి.