Health Benefits : మీకు ఊరికినే చీటికిమాటికి కోపం వస్తుందా. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు అంటున్న నిపుణులు. ఎందుకంటే ఈ ఆహారాలు కోపాన్ని పెంచుతాయి.కొందరికి ముక్కు మీదనే కోపం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడతారు. ఎదుటివారికి ఇంత చిన్న విషయానికి కూడా కోపం వస్తుందా అనుకోవడం చాలా సహజం. అయితే ఇలా కోపం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ తెలుపుతున్న నిపుణులు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, పనిలో ఒత్తిడి, ఆఫీసులో ప్రాబ్లమ్స్, కుటుంబ కలహాలు, వంటివి ఎన్నో విషయాలు కోపానికి దారి తీస్తున్నాయి. కోపానికి ఇది ఒకటే మాత్రం కారణం కాదు. మనం తినే ఆహార పదార్థాలు కూడా మన కోపాన్ని పెంచుతాయట.
ఎలాంటి ఆహారం తీసుకుంటే కోపం పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల రాపినోస్ అనే రకం కార్బోహైడ్రేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది వాయువునే ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది. ఇది అధిక కోపానికి దారితీస్తుంది. బ్రోకలీ తినడం వల్ల కూడా కోపం అధికమవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా తినాలి. డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అయితే ఇవి తినటం వల్ల కూడా కోపాన్ని మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కోపం ఎక్కువగా వస్తున్న వారు డ్రై ఫ్రూట్స్ ని తినకూడదు. ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేక ఉన్నా టమాటా మాత్రం కచ్చితంగా ఉంటుంది. టమాటో లేకుండా అసలు వంట పూర్తి కాదు.
Health Benefits : మీరు తినకూడనివి ఆహార పదార్థాలు ఏంటంటే.

టమాటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి అలాగే కోపాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కోపం అధికంగా వస్తున్న వారు టమాటోలను తింటే కోపం మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వీరు టమాటోలను తక్కువగా తినాలి. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల కోపం విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే మీరు అధిక ఒత్తిడిలో ఉంటే జ్యూసీ పండ్లని మానేయండి. వంకాయలో ఆమ్ల పదార్థం అధికంగా ఉంటుంది.
ఇది కోపాన్ని అధికం చేస్తుంది. ఈ కూరను తిన్న తర్వాత కోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది వివిధ రకాల చిప్స్ తింటుంటారు. కానీ చిప్స్ ఆరోగ్యానికి మంచివి కావు. కోపం ఎక్కువగా ఉండే వారు మాత్రం చిప్స్ కి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో కాఫీ తాగే వారు ఎక్కువగానే ఉన్నారు. కాఫీ తాగడం వల్ల లేజీనెస్ పోయి శరీరం హుషారుగా మారుతుందని వీటిని ఎక్కువగా తీసుకుంటారు. కాపీని తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కాఫీలో కేఫీన్ . శరీరంలోనే శక్తి ఎక్కువగా ఉంటే మెదడు ఉత్తేజితమవుతుంది. ఇది కోపాన్ని అధికం చేస్తుంది.