Homeopathy : హోమియోపతి మందులు తింటున్నప్పుడు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా….?

Homeopathy : ఈరోజుల్లో చాలామంది ఆహారపు అలవాట్లు వల్ల, జీవనశైలి కారణంగా….. ఏజ్ తో సంబంధం లేకుండా రోగాలు బారిన పడుతున్నారు. చాలామంది చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధులకి గురు అవుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు కాకుండా రక్తపోటు ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించేది.. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధులకు గురికావాల్సి వచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను దృష్టిన పెట్టుకొని… తమ ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం, ఎక్సర్సైజులు వంటివి చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం వంటి నియమాలను పాటించాలి. అంతేకాకుండా చిన్న చిన్న సహజమైన పద్ధతిలో వ్యాధులు నివారణకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

Advertisement

వీటిలో ఒకటి హోమియోపతి మందులు. హోమియోపతి ఔషధాలు నెమ్మదిగా వ్యాధి పై ప్రభావం చూపుతాయి. ఈ ఔషధాలు వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. ఇదే హోమియోపతికి ప్లస్ పాయింట్ అయింది. కాబట్టి హోమియోపతి మందులను రోజూ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేదని నిపుణులు పేర్కొన్నారు. అయితే హోమియోపతి మందులలో నిల్వ ఉంచే పద్ధతిలో కొన్ని తప్పులు ఆరోగ్యానికి హాని చేస్తాయి. హోమియోపతి మందులను ఇంట్లో ఏ విధంగా నిల్వ ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.హోమియోపతి మందులను రెగ్యులర్గా తీసుకునేవారు….

Advertisement

Homeopathy : హోమియోపతి మందులు తింటున్నప్పుడు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా….?

While taking Homeopathy medicine don't do these mistakes
While taking Homeopathy medicine don’t do these mistakes

సురక్షిత ప్రాంతాలలో పెట్టుకోవాలి. కొన్నిసార్లు జాగ్రత్త వల్ల ఇక్కడ పడితే అక్కడ పెట్టడం మొదలు పెడతారు. అయితే మీరు హోమియోపతి మందులను తెరిచి ఉంచకపోయినా, వాటిని ఉంచేటప్పుడు… ఉష్ణోగ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హోమియోపతి మందులను ప్రత్యక్ష సూర్య రష కాంతిలో లేదా ఎక్కువ ఎండలో ఉంచినట్లయితే… వీటిని మనం తీసుకున్న తర్వాత ఈ ఔషధాల నుండి సైడ్ ఎఫెక్ట్స్ లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హోమియోపతి ఔషధాలను డైరెక్ట్ గా చేతులతో తాకి నోట్లో వేసుకుంటారు. అయితే ఇలా ఏ మందులనైనా సరే …

చేతులతో తాగటం మంచిది కాదు అని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా మందులను తాకడం ద్వారా మన చేతికి ఉన్న సూక్ష్మజీవులు వాటిపై అంటుకుంటాయి. లోహంతో తయారు చేసిన వస్తువులతో హోమియోపతి మందులను వినియోగించరాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ చాలామంది తరచుగా ఈ పొరపాట్లు చేస్తారు. అప్పుడు ఈ మందుల నుంచి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను నష్టపోవలసి వస్తుంది. హోమియోపతి మందులు వేసుకునేటప్పుడు నీళ్లు తాగినట్లయితే….గాజు గ్లాస్ ద్వారా మందులను వేసుకోవడం మంచిది.

Advertisement