వింత రూపం ఒళ్లంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండడం బుర్రలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్ళను అఘోరాలు అని పిలుస్తారు. వీరు భయంకరమైన సాంప్రదాయాలు పాటించడం వల్ల సామాన్యులకు అఘోరాలు అంటే ఒక రకమైన భయం ఉంటుంది. వీళ్ళు శివ భక్తులు అయితే దేవుడి భక్తులంటే మాంసం ఆల్కహాల్ కి దూరంగా ఉంటూ దేవుడిని ప్రార్థిస్తారు. కానీ అఘోరాలు మాంసం, మద్యం తాగి సెక్స్ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. ఈ అఘోరాలు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు. వీళ్ళు మనం మనుషుల ద్రవాలు మానవ శవాలను తింటారు. వీరంతా హిమాలయాల్లో గడ్డకట్టి చలిలో ఆవాసాలను ఏర్పాటు చేసుకొని దేవుని ఉపాసనలో నిమగ్నమై ఉంటారని చెబుతుంటారు.
అలాగే బెంగాల్లోని అడవుల్లో గుజరాత్ లోని ఎడారి ప్రదేశాల్లో అఘోరాలు ఆవాసం ఉంటారు. వీరు ఎక్కువగా బయటకు కనిపించరు. అఘోరాలు ఒక్కొక్కరు 100 సంవత్సరాలకు తగ్గకుండా బ్రతుకుతారట. వీరిలో కొందరు 150 ఏళ్ళు బ్రతికితే.. మరికొందరు 250 ఏళ్లు కూడా బ్రతికిన దాఖలాలు ఉన్నాయని చెబుతుంటారు. ధ్యానం చేయడం శవాల వద్ద పడుకోవడం శవాలను పీకు తినడం సవాలతో సహాయక కోరికలను తీర్చుకోవడం చేస్తుంటారు. అలాగే చనిపోయిన మృతదేహాల పైన కూర్చొని అఘోర పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సంఘటన కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది. తాజాగా మిత్రుడు మృతదేహం పై కూర్చుని ఓ అఘోర భయంకరమైన వణుకు పుట్టించే పూజలు చేస్తుండగా అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ సంఘటన ఆదివారం నాడు కోయంబత్తూరు జిల్లా సలూర్ వద్ద చోటు చేసుకుంది. ఈ సమీపంలో కురుంబ పాళ్ళేయానికి చెందిన మణికంఠన్ అంబులెన్స్ డ్రైవర్ గా చేస్తున్న ఆ వ్యక్తి ఈ అంబులెన్స్ డ్రైవర్ కి రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. భార్య భర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో ఈ మణికంఠన్ మనస్థాపానికి గురై ఆదివారం నాడు తను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విషయం తిరుచి కి చెందిన అతడి చిన్ననాటి మిత్రుడు కి సమాచారం అందింది. అయితే ఇప్పుడు అఘోరగా ఉంటున్న అతను సలూర్ కి వచ్చి మణికంఠ అంత్యక్రియలో పాల్గొన్నారు. మిత్రుడు మృతదేహం పై కూర్చునీ ప్రజలకు వణుకు పుట్టించే అఘోర పూజలు చేసే ఈ ఘటన సంచలనంగా మారింది.