Diet Coke Side Effects : కూల్ డ్రింక్స్ లో చక్కెర క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. ఇటువంటి సమయంలో చక్కెర లేదా క్యాలరీలు లేని సోడాగా పరిగణింపబడుతున్న డైట్ కోక్ చాలామంది ఇష్టంగా తాగుతున్నారు. నిజానికి డైట్ సాప్ట్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిదేనా..? అని ఆలోచిస్తే ఎవరి దగ్గర సరియైన సమాధానం ఉండదు. సాప్ట్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. డైట్ కోక్ ఎక్కువగా తాగేవారు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి… డైట్ కోక్ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది… దీనివల్ల కలిగే హాని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ ని తొలగించి రక్తాన్ని నిర్వాసికరణ చేయడం మూత్రపిండాలు కీలక పాత్ర వహిస్తాయి. డైట్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక్క రోజులో రెండు లేదా మూడు డైట్ కోక్ లు తాగితే మూత్రపిండాలు పనితీరు దెబ్బతింటుంది. డైట్ కోక్ లో డైట్ అన్న పదం ఉండడం వల్ల దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయని అందరి అభిప్రాయం. కానీ ఇది వాస్తవం కాదు. కొన్ని అధ్యయన ఎలా ప్రకారం… డైట్ డ్రింక్ తీసుకునే వారి కంటే ఒక శతాబ్దం పాటు రోజు డైట్ డ్రింక్ తాగేవారు నడుము చుట్టుకొలత 60 శాతానికి పెరుగునుంది.
Diet Coke Side Effects : కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త.

డైట్ కోక్ లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉండడం వల్ల దంతాల ఎనామిల్ ని కరిగించి హాని కలిగిస్తుంది. డైట్ కోక్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత దంతక్షే సమస్యలకు గురి అవుతారు. దంతాలు పుచ్చిపోవడం నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. డైట్ కోక్ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమవుతాయి. ఎల్ డి ఎల్ స్టైల్ ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దాహం వేసినప్పుడు డైట్ కోహ్లీ తాగడం మంచిది కాదు. డైట్ కోక్ బదులు నీరు లేదా హెర్బల్ టీ తాగడం మంచిది.