
సాధారణంగా అందరికీ గిఫ్ట్ ల రూపంలో ఏదో ఒక వస్తువు ఎవరో ఒకరికి ఇవ్వటం అలవాటుగా ఉంటుంది. అలా ఇతరులకి ఏదైతే ఉపయోగపడుతుందో.. అది కనుక్కొని ఇవ్వటం చేస్తూ ఉంటాం. పొరపాటున కూడా మీ చేత్తో ఇవ్వకూడని కొన్ని వస్తువులకు ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ వస్తువులు ఎవరికైనా బహుమానంగా ఇచ్చిన దానంగా ఇచ్చిన మీ జీవితంలో మీకు సమస్యలు వస్తాయి. ఎవరికైతే మీరు ఈ వస్తువులు ఇస్తారో అటువంటి వారితో మీకు ఉన్నటువంటి సంబంధాలు కూడా తగ్గిపోతాయి. ఏ వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతులతో ఎవ్వరికి ఇవ్వకూడదు.. మీరు కష్టాల్లో పడకుండా ఉండాలంటే ఏ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలో.. మీరు తెలుసుకోబోతున్నారు.చాలా మంది వాళ్లకు ఉన్నంతలో ఎంతో కొంత ఇస్తూ ఉంటారు.
ఎవ్వరు అడిగినా లేదు అనుకుంట ఇచ్చేస్తూ ఉంటారు. అయితే మహిళలైనా పురుషుడైన సరే వారి చేతులు మీదుగా ఎవరికి ఇవ్వకూడని వస్తువులకు ఉన్నాయి. ఒకవేళ ఇస్తే కీడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ బంధువులు అడిగారని వీడు నాకు బాగా కావాల్సినవాడను ఇంట్లోనే ఉంటారు కదా ఇచ్చిపుచ్చుకోవడం అలవాట అవ్వాలని మీరు వెనక కొన్ని వస్తువుల్ని ఇచ్చారు అనుకోండి. అది బహుమానం రూపంలో అయినా దానమైన సరే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ పైన కలగాలి అంటే మీ ఇంట్లో లక్ష్మి స్థిరనివాసాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువుల్ని మీరు దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా కొబ్బరి నూనెని పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకండి.
మీ ఇంటికి వచ్చిన బంధువులకి కూడా మీ చేత్తో కొబ్బరి నూనె రాయకండి. అలాగే కొబ్బరి నూనెను తీసుకు వెళ్ళమని కూడా ఇవ్వకండి. ఒకవేళ అలా చేస్తే వారితో పాటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు. ఒకవేళ తీసుకెళ్లాల్సిన అవసరం వస్తే అటువంటి సమయంలో మీరు కొంత డబ్బు తీసుకొని ఇవ్వండి. దానంగా మాత్రమే ఇవ్వకండి. ముఖ్యంగా చీపురు కట్టని కూడా దానం చేయకండి. ఎవరికి ఇవ్వకండి. పొరపాటున కొంత మంది మీ ఇంటి ఎదురుగాను మీ ఇంటి పక్కకు అద్దెకు వస్తూ ఉంటారు. అటువంటివారు నేను చీపిరి తెచ్చుకోవడం మర్చిపోయాను అని చెప్పగానే ఇస్తే మీ ఇంట లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్లి పోతుంది అని అంటారు. అలాగే సూది, కత్తెర ఇలాంటివి కూడా పదునైన వస్తువులు కత్తి ఇలాంటివి కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు..అలాగే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఒకే మంచం మీద ఇద్దరు పడుకోవటం ఎవరి మంచం మీద అయితే వేరొకని పడుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారో అటువంటి వారికి ఆ వ్యక్తితో అతి త్వరలోనే మంచి సంబంధాలన్నీ కోల్పోయేటువంటి సూచనలు వస్తాయి. అలాగే మనం ఇంట్లో ఎవరూ లేనప్పుడు మన ఇంటికి అతిధులు వస్తూ ఉంటారు.
మన ఇంటి తాళం ఎవరికో ఇవ్వటం మనం లేని సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లో లేనప్పుడు మన ఇంటిని ఎవ్వరికీ అప్పగించద్దు. అలాగే ఒక వస్తువు ఇస్తున్నావు అంటే అది అవతలి వారికి ఉపయోగపడాలి. అంతే తప్ప ఒక పగిలిపోయిన ఉపయోగపడని ఒక వస్తువుని అలాంటి దానాలు చేయొద్దు. కాబట్టి ఉపయోగపడని వస్తు వులు కానీ చిరిగిపోయినటువంటి వస్త్రాలు కానీ నూనెలు కానీ పుల్లలు కానీ పుస్తకాలు కానీ కళాలు కానీ పదునైన వస్తువులు కానీ అలాగే చీపురు ఉప్పు ఇలా చెప్పిన ప్రతి వస్తువు కూడా మీరు ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి.. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది.