Health Benefits : పొద్దున్నే లేవగానే చద్దన్నం తినే అలవాటు చాలామందికి ఉంటుంది. చాలామంది వివిధ రకాల పద్ధతిలో చద్దన్నాన్ని తి సుకుంటారు. చద్దన్నం మన శరీరానికి కావాల్సిన బలాన్ని చేకూరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.కొన్ని రోజులు మన దేశంలో వెనకబడింది. ఆయితే తిన్నె ఆహారంగా అపోహ ఏర్పడింది. అయితే, సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వైద్యం పురాతన పద్ధతులు వల్ల మళ్లీ ముందంజలో ఏర్పడింది. ప్రస్తుతం కొన్ని హోటల్స్ లో చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు.
Health Benefits : రెగ్యులర్ గా చద్దన్నం తింటున్నారా. దీనిని తినడం వల్ల పేగులలో…
ఒరిస్సాలో చద్దన్నాన్ని పొఖాలో అంటారు. ఒరిస్సాలో వారు చద్దన్నాన్ని ప్రత్యేకంగా ఒకరోజుగా కేటాయిస్తారు. మార్చి 20వ తేదీన పోఖా లో దిబస్ సద్దన్నం దినోత్సవం గా పాటిస్తారు. పొఖాలో దిబాస్ నుంచి ఎండాకాలం ముగిసే అంతవరకు సద్దన్నం తింటారు. తెలుగు రాష్ట్రాలలో వారు సద్దన్నాను చాలా తక్కువగా తింటారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో చద్దన్నన్ని పకాలనం అంటారు. నైట్ వండిన అన్నంలో కాసిన్ని నీళ్లు పోసి ఎనిమిది నుంచి 12 గంటల వరకు నానపెడతారు. మరుసటి రోజున ఆ నీరు పులిసి, చద్దన్నన్నికి రుచిని తెస్తుంది.

చాలామంది చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటుంటారు. మరికొందరు నీరు పోసుకొని కొంచెం ఉప్పు మిరపకాయలను వేసుకొని తింటుంటారు. ఇంకొందరు వేయించిన వడియాలు, అప్పడాలు, ఎండుచాపలు, ఆవకాయ పచ్చడి వంటివి చద్దన్నంలో కలుపుకుంటారు. కొద్దిమంది చాలా రకాలుగా చద్దానని తయారు చేసుకుంటారు. చద్దన్నం పేగుళ్లలో మేలు చేసే బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. ఫలితంగా పోషకాలను సూచించుకునే శక్తి ఏర్పడుతుంది. కడుపు చల్లగా ఉండాలంటే మీ వేసవిలో చద్దన్నం మంచి ఆహారం.