డాన్సర్ గా మారిన విరాట్ కోహ్లీ? ఇక క్రికెట్ కు గుడ్ బాయ్?

రాజు కుంటినా అందులో రాచరికం కనిపిస్తోంది, అదో వార్తగా మారుతుంది. అల్లాగే క్రికెటర్ ఏ చిన్న స్టెప్ వేసినా ఆది సంచలనంగా మారుతుంది. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలసి స్టెప్పులు వేశాడు. కానీ మధ్యలో అతని మోకాలు నరం పట్టేసి కుంటాడు. అంది కూడా ఓ వెరైటి స్టెప్ అనుకుని ఆ వీడియో ఇప్పుడు సంచలనం రేపింది. అసలు విరాట్ కోహ్లీ డాన్స్ చేయడం ఏమిటి? అతను క్రికెటర్ కదా? అనే సందేహం అందరికి వచ్చింది. అక్కడే అసలు కిటుకు ఉంది.

Advertisement

అనుష్క విదేశాలకు వెళ్లి స్టేజి షో లు ఇవ్వడం పరిపాటి. విరాట్ కు దూరం అవుతోంది. విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ లు ఆడేందుకు తరచూ విదేశాలకు వెళ్ళుతున్నాడు. ఆమెకు దూరంకాకా తప్పడం లేదు. ఇది ఇద్దరికీ నచ్చడం లేదు. ఆమె ఎలాగో క్రేకేట్ నేర్చుకున్నా అతనితో కలిసి ఆడలేదు. చాలా నిబంధనలు ఉన్నాయి.

Advertisement

కానీ అతను డాన్స్ నేర్చుకుంటే ఆమెతో పాటు షో లో ఆడవచ్చు. దీనికి ఎలాంటి నిబంధనలు లేవు. పైగా క్రికెట్ ఆటగాడిగా ఆడితే షో దద్దరిల్లి పోతుంది. అతను ఖాలిగా ఉన్న సమయంలో తనతో పాటు విదేశీ టూర్ లు తిప్పాలని ఆమె రోజు డాన్స్ నేర్పిస్తోందో. అతను ఎలాగో రోజులు రెండు గంటలు జిమ్ లో గడుపుతాడు. అందులో ఒక గంట అతనితో ‘ఏరోబిక్’ నేర్పుతోంది.

ఎరోబిట్ అనేది వ్యాయామముతో కూడిన డాన్స్. అది చేస్తే అటు స్టెప్ లు వస్తాయి, ఇటు వ్యాయం కూడా అవుతుంది. దానికి కోచ్ ఎవరో కాదు. ఆమెనే. అందులో భాగంగా ఈ ఎరోబిట్ చేస్తుంటే ఈ సంఘటన జరిగింది. మరి దానిని సోషల్ మీడియాలో పెట్టవలసిన అవసరం ఏముంది? అక్కడే అసలు కిటుకు ఉంది.

క్రికెటర్లు వ్యాపార ప్రకటనల్లో నటిస్తే కోట్లు వస్తాయి. క్రికెట్ ఆడని రోజల్లో ఇదే వాళ్లకు ఆదాయం. ఆ ఆడ్ లు రావాలంటే సోషల్ మీడియాలో బాగా పాపులారిటి ఉండాలి. మిలయన్లల్లో ఫాలోవర్లు ఉండాలి. ఆ పాపులారిటి రావలి అంటే ఇలాంటి జిమ్మిక్కు వీడియోలు అప్పుడప్పులు వస్తు ఉండాలి. జనం నోట్లో ఎప్పటికీ నానుతూ ఉండాలి. అందుకే దానిని విడుదల చేశారు ఈ భార్యాభర్తలు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తరచు నెట్టింట్లోనే ఉంటాడు. కొన్నిసార్లు అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తే మరికొన్నిసార్లు మైదానంలో ఉద్వేగభరితమైన వైఖరితో చర్చనీయాంశంగా మారుతాడు. అతని అకౌంట్ లు కళకళలాడుతూ ఉంటాయి.

ఈసారి విరాట్ అనుష్కతో కలిసి చేసిన డ్యాన్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement