Pooja Hegde : పూజ హెగ్డే ఈ ముంబయి ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు. దానికి తగ్గట్టుగానే తెలుగు తమిళ హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకెలుతుంది. దానితో పాటు ఈమె తీసిన ప్రతి సినిమా బ్లాక్బస్టర్ గా నిలుస్తోంది. సినిమాలే కాకుండా అప్పుడు అప్పుడు ఐటెం సాంగ్స్ తో కూడా అలరిస్తూ వస్తుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి పోతుంది. ఇప్పుడు ఇటు తెలుగు అటు తమిళలో టాప్ హీరోయిన్ గా నిలిచింది అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.
ఈ బుట్టబొమ్మ తన అందానికి తగ్గట్టుగా డైలీ వర్కౌట్ చేస్తూ తన అందానికి మరింత మెరుగులు పెంచుతూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగులో ఒక లైలా చిత్రంతో అడుగుపెట్టి ముకుందా మూవీ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. డిజే చిత్రంలో తన అందాలతో మరింతగా ఘాటుగా చూపిస్తూ కుర్రకారు మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అరవింద సమేత సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు తనవైపు తిప్పుకొని అందరి మనసు లో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.

హీరోఇన్ గానే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులని మత్తులో ముంచింది. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి అనే పాటతో బాగా ఆకట్టుకంటుంది. తర్వాత కొత్తగా వచ్చిన f3 మూవ లో కూడా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించి కుర్రకారుని నిద్రపోకుండా చేస్తుంది. ఈమె కన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించింది. దానికి సంబంధించిన ఫోటోషూట్ లో ఆమె అందం తో పరువాల విందు చేసి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె లేటెస్టుగా గోల్డ్ కలర్ పొట్టి దుస్తుల్లో ఫోటో షూట్ చేసి అవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరితో పంచుకుంది. ఈ ఫోటోలలో తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారు పూజ హెగ్డే జపం చేస్తున్నారు.
Glitter and glam ✨✨ pic.twitter.com/k50RPyVsf3
— Pooja Hegde (@hegdepooja) May 29, 2022