చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్టార్ ఆటగాలలో రవీంద్ర జడేజా Ravindra Jadeja ఒకరు. లేటెస్ట్ సీజన్ లో రవీంద్ర జడేజా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముఖ్యంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్ లో జడ్డు ఆట అమోఘం. బ్యాటింగ్లో 22 పరుగులు చేసి బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే రెండు వికెట్లు తీశారు.

ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు CSK Fans కొద్దిగా ఉత్సాహంగా జడేజా సోషల్ మీడియా పోస్టులకు వ్యవహరించడంతో… వైరల్ అయింది. ఈ సీజన్ లో మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జడేజా చెన్నై విజయాల్లో కీలకంగా మారాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్CSK అభిమానుల వ్యవహరిస్తున్న తీరు జడేజాకు నచ్చడం లేదన్న ప్రచారం జరుగుతుంది.తాను అవుటయిన సమయంలో తన తర్వాత ధోని వస్తుంటే.. చెన్నై ఫ్యాన్ అత్యుత్సాహం పట్ల చాలా సందర్భాలలో ఆసహానం చెందాడట. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… కం టు ఆర్సిబి RCB అంటూ జడేజాని ఆహ్వానిస్తున్నారు.
చెన్నై ప్రేక్షకులు మాదిరిగా మేము అగౌరవపరచము. ఆర్సిబి అభిమానులు నీకు అండగా ఉంటారు అంటూ బెంగళూరు టీం లో జాయిన్ అవ్వు అని సోషల్ మీడియాలో జడే జాబు సలహాలు ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో మరికొంతమంది ఆర్సీబీ కెప్టెన్ RCB CAPTAIN పగ్గాలు కూడా జడేజాకే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.