Sai Pallavi : వైరల్ అయిన సాయి పల్లవి కాలేజ్ డాన్స్ వీడియో, డాన్స్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.

Sai Pallavi : మనకు ఎంతో ఇష్టమైన సాయి పల్లవి తను ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను పిధా చేసింది. ప్రతి సినిమాలో తన డాన్స్ అందరి మనస్లను దోచుకుంది . కొంత మందికి హీరో లు కూడా మెచ్చుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ , అల్లు అర్జున్ తన డాన్స్ బాగా చేస్తోంది. అని చెప్పారు. ఎప్పటి కప్పుడు తన డాన్స్ తో అందరిని అలరిస్తుంది.ఇప్పుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుపాటి తో కలిసి నటించిన సినిమా విరాట పర్వం ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ అయ్యింది.

Advertisement

విరాట పర్వం సినిమా చాలా బాగుంది అని అంటున్నారు. సాయి పల్లవి అభిమానులు. ఈ సినిమాలో తను వెన్నల గా పరిచయం అయ్యింది. సాయి పల్లవి పాత్ర చాలా బాగుంది. సాయి పల్లవి స్టార్ లాగా అనిపించింది. అంటున్నారు తన ఫ్యాన్స్. విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కి సాయి పల్లవి, రానా దగ్గుపాటి, వేణు ఊడుగుల వెళ్ళారు విజ్ఞాన్ ఇంజనీరింగ్ సుడెంట్స్ తో విరాట పర్వం సినిమా గురించి చాలా విషయాలు ను మాట్లాడారు.

Advertisement

Sai Pallavi : వైరల్ అయిన సాయి పల్లవి కాలేజ్ డాన్స్ వీడియో

Sai Pallavi College Dance Video Goes Viral
Sai Pallavi College Dance Video Goes Viral

అక్కడ ఉన్న సుడేంట్స్ సాయి పల్లవి అభిమనులూ తనని డాన్స్ వెయ్యమని అడిగారు. విద్యార్ధుల కోరిక మేరకు ఒకే అని పీధా సినిమాలో సాంగ్ పిల్లా మెల్లగా వచ్చిందే అనే డాన్స్ వేసి కుర్రాళ్ల ముద్ద నోటికి పోకుండా చేసింది సన్న సన్న గా నవ్యి కుర్రాళ్ల మనసుకి మంత్రం వేసింది. సాయి పల్లవి వేస్తే ఎలా ఉంటుందో మన అందరికీ తేలిసిందే. అక్కడ ఉన్న విద్యార్ధులు మొత్తం ఈలలు, అరుపులు కేకలతో తన ప్రేమ ఉందో చూపించారు. తను చేసిన డాన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతంది. ఇంకా ఎన్నో సినిమాలలో చేసి తన డాన్స్ తో మన అందరి ముందుకి రావాలని కోరుకుందాం.

Advertisement