Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె నటనకు మరియు డాన్స్ కు ఇంకా అందాల ఆరబోతకు మీ అమ్మడు ఏమాత్రం తగ్గదు. ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో హీరోయిన్గా నటించి విజయాన్ని అందుకున్న ఈ భామ ప్రస్తుతం మంచి స్పీడ్ లో ఉంది. తమన్నా ప్రస్తుతం అందరిచే ప్రశంశలు అందుకుంటుంది. రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో జరిగిన అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా వెళ్లడం జరిగింది. ఆ అవార్డు ఫంక్షన్లో స్టేజ్ పై వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకునేలా చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ఈవెంట్ నిర్వాహకులు మొదట అతిథిగా పాల్గొన్న తాప్సీ పన్ను తమ జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తాప్సి చెప్పులు ధరించి జ్యోతి తవర్ణ దక్షిణాది సంస్కృతి ఉట్టిపడే విధంగా సౌత్ ప్రజలు గర్వించే ఈ విధంగా చెప్పులను పక్కకు విడిచి దీపం వెలిగించడం జరిగింది. అప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ తనను ఈ విధంగా ఎందుకు చేశారు అని అడగగా ఇది దక్షిణాది సంస్కృతి అంటూ తమన్న బదిలివ్వడం జరిగింది.
Tamanna : స్టేజ్ పై తమన్న చేసిన పనికి అందరూ షాక్..

ఎందుకు రాను దీనికి సంబంధించిన వీడియో తమన్నా ఫ్యాను ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో పంచుకున్నారు. ఇది చూసిన మెడిసిన్లు తమన్నా సంస్కృతికి ఫిదా అవుతున్నారు. తమన్నాకు దక్షిణాది నేర్పించింది ఇదే అంటూ ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనల్ని గొప్పగా నిలబెడతాయని ఆమెపై మెడిసిన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే వైరల్ గా మారి తమన్నా ప్రదర్శించిన తీరుకు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.
View this post on Instagram