Vathu Tips : చాలామంది ఇళ్లల్లో మామిడి చెట్లను పెంచుతూ ఉంటారు. కానీ ఆ మామిడి చెట్టుని ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వలన శుభం జరుగుతుందా..? ఆ శుభం జరుగుతుందా.? అని అనుమానం చాలామందిలో వచ్చే ఉంటుంది. ఎందుకనగా ఇంటి ఆవరణలో నాటకుడని చెట్లు చాలానే ఉన్నాయి.. కాబట్టి ఈ మామిడి చెట్ని ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చా లేదా.. ఇప్పుడు మనం చూద్దాం… ఇంటి ఆవరణలో చెట్లను నాటడం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. పలువురు ఈనాటికి ఇంట్లో మొక్కలు, చెట్లను పెంచుకుంటూ ఉంటారు. చెట్ల నుండి లభించే పండ్లు, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇంటి పరిసరాలలో చెట్లు పెంచడం వలన ఇంటి వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. ఇటువంటి రకాల మొక్కలను చెట్లను వాస్తులో కూడా ప్రస్తావించారు.
మామిడి చెట్లు ఎటువైపు నాటాలి.? ఈ మామిడి చెట్లను ఎప్పుడు ఇంటి బయట ఆవరణలో ఉంచాలి. దీనికి నైరుతి దిశ మంచిదిగా పరిగణింపబడింది. ఈ దిశలో చెట్లని పెంచడం వలన ఇంట్లో శ్రేయస్సు, ఆనందం ఉంటుంది. ఈ మామిడి చెట్టు శాస్త్రంలో పవిత్రమైనదిగా పరిగణించారు. మత విశ్వాసాల నేపథ్యంలో ఈ చెట్లను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు మామిడి పండ్లను, పూజ సామాగ్రిలో వాడుతారు. పూజలో మామిడి పండ్లను ప్రసాదంగా పెడుతూ ఉంటారు. దీని బెరడును హవానంలో వినియోగిస్తారు. వీటి ఆకులను శుభకార్యాలకు, ఇంటి గుమ్మాలకు అలంకరిస్తూ ఉంటారు. ఈ చెట్టు ఇంటి ముందు ఉంటే ఆ శుభమని తెలుసుకోండి. ఈ చెట్టు ఉండడం వల్ల ఇంట్లో అశాంతి కలుగుతుంది.
Vathu Tips : ఈ మామిడి చెట్టు మీ ఇంటి ఆవరణలో ఉంటే శుభమా.? ఆ శుభమా.. ఎటువంటి ప్రయోజనాలు …

ఇంట్లో చెడు వాతావరణాన్ని సృష్టిస్తుంది. కావున ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఈ చెట్టుకి ఇంటికి దూరంలో ఉండేలా చూడాలి. కానీ ఇంటిదగ్గర మామిడి చెట్టు ఉంటే దాని తీసేయకుండా మీరు దాని సమీపంలో ఒక తులసి మొక్కను పెంచండి అప్పుడు దాని ప్రతికూలతని నివారిస్తుంది. అలాగే ఈ చెట్టు నీడ కూడా ఇంటి మీద పడకూడదు అలా పడినట్లు అయితే అశుభం కలుగుతుందని జ్యోతిష్య పండిట్ గోవిందు పాండే తెలియజేశారు. కాబట్టి మామిడి చెట్టు నీడని పడకుండా చూసుకోవాలి. కాబట్టి అన్ని చెట్లు ఇంట్లో నాటడం వలన సానుకూల శక్తిని దూరం చేస్తాయి. కాబట్టి అటువంటి చెట్లలో ఒకటి మామిడి చెట్టు కాబట్టి దీనిని ఇంటి ఆవరణలో కాకుండా బయట ఆవరణలో నాటుకోవాలి అని తెలియజేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.