Viral Video : పరీక్ష రాయడం కోసం పొంగిపొర్లుతున్న నదిని దాటిన విజయనగరం యువతి… వైరల్ అవుతున్న వీడియో…

Viral Video : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా లో మహిళా విద్యార్థిని తన పరీక్షకు హాజరుకావడానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేనటువంటి పొంగిపొర్లుతున్న నదిని దాటడానికి తాను చేసిన సాహసాని కి అందరూ ఫిదా అయిపోయారు. తాడి కళావతి (21) అనే మహిళ విశాఖపట్టణం లోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉండగా ఆమె తన ఊరైనటువంటి మర్రి వలస గ్రామం నుండి నదిని దాటవలసి వచ్చింది. తనకు ఈ ఈత రాకపోవడంతో తన సోదరులు సహాయంతో చంపావతి నదిని దాటింది. తనకు ఈత రాకపోవడంతో పొంగిపొరుగుతున్న నదిని తన సోదరుడు సహాయంతో దాటి తన పరీక్షనే రాయడానికి వెళ్ళింది.

Advertisement

Viral Video : పరీక్ష రాయడం కోసం పొంగిపొర్లుతున్న నదిని దాటిన విజయనగరం యువతి…

తన ఊరికి రవాణా సౌకర్యం లేకపోవడం వలన అప్పగిపొర్లుతున్న నదిని దాటి వెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాడి కళావతి అనే మర్రివలస గ్రామానికి చెందిన గణపతి నగరం మండలం విజయనగరం జిల్లా నుండి బయలుదేరి వైజాగ్ లోని తన పరీక్షను రాయడానికి వెళుతుండగా తన ఊరి సమీపంలోని చంపావతి నదిని దాటవలసి రాగా తన సోదరుని సహాయంతో నదిని దాటిన కళావతి పరీక్ష రావే రాయాల్సి ఉండగా నదిని దాటడమే తనకు పరీక్షగా మారడంతో అక్కడున్న జనాలు తన పరిస్థితిని చూసి తమ ఊరికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆ నదిపై వంతెన నిర్వహించాల్సిందిగా ఆ ఊరి జనం కోరడం జరిగింది.

Advertisement
young girl from Vizianagaram crossed a flooded river to write an exam
young girl from Vizianagaram crossed a flooded river to write an exam

ఎగువ కురుస్తున్న వారి వర్షాల కారణంగా చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి నది అవతల వైపుకు వెళ్ళడానికి పడవలు కూడా అందుబాటులో లేకపోవడంతో మరో మార్గం లేని ఆ యువతి తన సోదరులు సహాయంతో నదిని దాటిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనకు ఈత రాకపోవడం వలన తమ కుటుంబ సభ్యులు తనను భుజం మీద తీసుకొని నదిని దాటించి తన పరీక్షకు హాజరు కావడం కోసం ఈ సాహసం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆశిష్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తన సోదరులు తన చేతులను పట్టుకొని నదిని దాటించారు. ప్రస్తుతం నదిని దాటించినా ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారింది.

Advertisement