Electric Scooters : గుడ్ న్యూస్..ఈ ఒక్క రోజే భారి ఆఫర్… రేపటి నుంచి షాక్…!!

Electric Scooters : ఇటీవల లో చాలామంది బైకులు కన్నా స్కూటీ లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటీని కొనాలనుకుంటున్నారా.. అయితే గుడ్ న్యూస్. ఈ ఒక్క రోజే బంపర్ ఆఫర్. ఇప్పుడు కొంటే 35 వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.. రేపటి నుంచి షాక్ ఇచ్చి ధరలు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త రూల్స్ వలన జూన్ 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటీలు ధరలపై పెంపు. కావున కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకుంటే ఈ రోజే వెంటనే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా మంచిది. లేకపోతే మీకు నష్టం తప్పదు..

Advertisement

కేంద్ర ప్రభుత్వం లో రెండు సబ్సిడీల్ని తగ్గించడం వలన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లపై కూడా సబ్సిడీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది. దీని వలన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరల పెరుగుదల విషయాలను కస్టమర్లకు చెప్తున్నారు. ఈ నెల చివరలోపు ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకోవాలని తెలియజేస్తున్నారు. బజాజ్ చేతక్ టీవీఎస్ లాంటి కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు 30 వేల పైననే దాటవచ్చు అని కంపెనీలు సూచిస్తున్నాయి. ఈ ఫేమ్ సబ్సిడీని 2015లో తీసుకురావడం జరిగింది. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది.

Advertisement
Electric Scooters prices hiked from June 1
Electric Scooters prices hiked from June 1

అయితే రెండో ఫ్రేమ్ కి 2019లో తీసుకువచ్చారు.. ఇది 2002 మార్చి 2 ముగుస్తుంది. అయితే ఈ పథకాన్ని తర్వాత 2024 మార్చి 31 వరకు పొడిగించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు స్కీం పై కేటాయించడం జరిగింది. కావున ఇప్పుడు ఎలక్ట్రిక్ ఓటర్లను ఉంటే భారీ నష్టం ఖాయం. 35 వేల వరకు ఈ ఎలక్ట్రిక్ బైక్ పై ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక్కరోజు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం వలన 35 వేల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీలు వారు తెలుపుతున్నారు.

Advertisement