Devotional : చాలా మందికి కండ్లు అదురుతుంటాయి. ఒకసారి కుడి కన్ను, మరొక్కసారి ఎడమ కన్ను అదురుతుంది. మరి ఎవరికి ఏ కన్ను అదిరితే నష్టమో తెలుసుకుందాం.కన్ను అదిరితే చాలామంది భయపడుతుంటారు. అమ్మో కన్ను అదురుతుందని భయపడతారు. అయితే ఇలా కన్ను అదిరితే నష్టమే జరుగుతుందా? అని ఆధ్యాత్మిక గ్రంథాలను అడిగితే అవునని అంటున్నాయి.
దీని వెనక పురాణ కథలు కూడా ఉన్నాయి.
వనవాసకాలంలో సీతారామ లక్ష్మణులు అరణ్య ప్రాంతంలో పర్ణశాల ఏర్పాటు చేసుకునే ఆనందంగా జీవిస్తున్నారు. ఆ సమయంలోనే రావణుడి చౌదరి శూర్పణరేఖ చేస్తే ల ద్వారా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోస్తాడు.
Devotional : స్త్రీలకు ఏ కన్ను అదిరితే నష్టం జరుగుతుందో తెలుసుకుందాం…

దీంతో.. తన సోదరికి జరిగినా అవమానానికి రావణుడు ప్రతీకారంగా శ్రీరామునికి భార్య సీతను అపహరించేందుకు వస్తాడు. ఈ సమయంలోనే సీతమ్మకి కుడి కన్ను అదిరిందట. అందుకే సీతమ్మ ఏదో కీడు జరిగిందని ఆందోళన వ్యక్తం చేసిందని అంటారు. అందుకే కుడి కన్ను అదిరితే కీడు జరుగుతుందని నమ్మకం