Samantha : బరితెగించిన సమంత .. బాత్రూం ఫోటోలు వైరల్..

Samantha  : సౌత్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలుసు. ఆమెకు ఏకంగా సోషల్ మీడియాలో 3.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. అంతలా ఆమెకు జనాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత నుంచి ఈ ఫోటోలు ఊహించలేదని నెటిజన్లు అంటున్నారు. ఇటీవల గ్లామర్ విషయంలో సమంత బరితెగించేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

samantha-photos-viral

Advertisement

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో సమంత బాత్రూం లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సమంత మయోసైటిస్ వ్యాధి తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి క్రయోతెరపి అనే చికిత్స తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె ప్రస్తుతం భూటాన్ లో ఉన్నారట. అక్కడే చికిత్సలో భాగంగా సమంత హాట్ స్టోన్ బాత్ అనే ఒక చికిత్సను తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే సమంత ప్రస్తుతం సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. అంతేకాకుండా సమంత బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వని ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి కొత్త సినిమాలను క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా విడాకుల తర్వాత సమంత అందాలు ఆరబోయటంలో ముందు వరుసలో ఉంటున్నారు అని అంటున్నారు. మరికొందరైతే సమంత బాగా బరితెగించింది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Krésha (@kreshabajaj)

Advertisement