Health Benefits : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కూడా బాగుండాలి. జీర్ణవ్యవస్థ మంచి ఉండాలంటే మనం తినే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. మనం తిన్న ఆహార జీర్ణం కాకపోతే అజీర్ణంతో పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. కడుపునొప్పి వికారం మరియు వాంతులు ఇతరత వ్యాధులకు దారితీస్తుంది. మన శరీరానికి గోధుమలు ప్రధానమైన ఆహారం. ఇందులో చాలా పోషకాలకు, ఆహార ఫైబర్లకు మూలం. రోజుకి మన శరీరానికి 25 గ్రాములు ఫైబర్ అవసరం. గోధుమల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణవ్యవస్థ సులువుగా పనిచేయడానికి బచ్చల కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
ఈ కూరలో ఏ ,సి ,ఈ, కే ,బి విటమిన్లు ఉంటాయి. అంతే కాదు బచ్చల కూరలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. గర్భిణి స్త్రీకి గర్భధారణ సమయంలో తల్లి మరియు పిల్లలకి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఎందుకంటే బచ్చల కూరలో ఉండే ఇనుము శరీరంలోనే రక్తహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది. బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆ జీర్ధి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆహార పదార్థాల జీవనం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. క్యాన్సర్ తో కూడా పోరాడుతుంది. చేప నూనె పేగుల్లో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
Health Benefits : జీర్ణక్రియను పెంపొందించడంలో ఉపయోగపడే ఆహార పదార్థాలు ఇవే.

ఇందులో విటమిన్ ఏ, డి పుష్కలంగా ఉండి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అజీర్తి నయం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. పండ్లు అన్నింటిలోకెల్లా సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ వాటర్ కంటెంట్ జీర్ణని మరింత మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుచుతోపాటు పొట్ట ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. ఇక పండ్లను రోజు డైట్ లో చేసుకోవడం ద్వారా ఆసట మరియు నీరసాన్ని తగ్గిస్తుంది.
పెరుగు తిన్న ఆహార పదార్థాలను జీర్ణం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా సులభంగా నయం చేయడంలో పెరుగు కీలక పాత్ర వహిస్తుంది. మీరు ఇతర పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ పెరుగు తినమని నిపుణులు చెబుతుంటారు. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో వివిధ రకాల మినరల్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను పెంపొందించడంలో ఓట్స్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. పొట్ట ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి