Viral Video : ఈ మధ్యకాలంలో పెళ్లిలో జరిగే ఉత్సవంలో బంధువుల కంటే పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు చేసే హంగామా నే ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి కూతురు చేసే డ్యాన్సులు మరియు పెళ్లికొడుకేట్ చేసే డ్యాన్సులు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కొంతమందికి పెళ్లి బరాతులలో మరియు ఫంక్షన్ లో డీజే సౌండ్ వింటే కాలు ఆగదు. ఇప్పుడు కొత్తగా డీజే సౌండ్లకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసే డాన్స్ లు మరింతగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే వధువు వరులు డాన్స్ చేసి వచ్చే అతిధులను ఆకట్టుకోవడం జరుగుతుంది.
అయితే ఈ డ్యాన్సులలో ముఖ్యంగా పెళ్లికూతురు ఎక్కువగా హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంది. ఇలాంటివి పట్టణాలలోనే కాకుండా ఈ మధ్యకాలంలో పల్లెటూర్లలో ఎక్కువగా పెరిగిపోయాయి. డిజె సౌండ్ పెడితే ఇబ్బందికరంగా ఉందని పోలీసులకు కంప్లైంట్లు వెళ్లే రోజుల నుండి ఇప్పుడు పెళ్లిలో డీజే లేకుంటే అవమానంగా భావించే రోజులు వచ్చేసాయి. అలాంటి ఈ కాలంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు డాన్స్ లకు కూడా రెండు స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పెళ్లి భారాత్ లో ఓ వదిన చేసిన డ్యాన్స్ యూట్యూబ్లో వైరల్గా మారి ప్రేక్షకులను ఆకర్షించింది.
Viral Video : మాస్ డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్న పెళ్లికూతురు

ఈ వీడియోలో కొత్తగా పెళ్లి అయినది అంట డీజే నడుమ ఇద్దరు డాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఎస్ టి వి లో శిరీష పాడిన భావల్లా నా బావల అనే సాంగ్ వధూవరులు ఇద్దరు డాన్స్ చేస్తూ అక్కడ ఉన్న అతిధులను అలరించారు. మీరెవరు కలిసి చేసిన డ్యాన్స్ కి చుట్టిపక్ కమిటీ వారు చప్పట్లు మరియు విజిల్స్ తో ఆ ప్రాంతమంతా తిరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లికూతురు చేసిన డ్యాన్స్ అందరూ ఆకర్షితులయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంచి వ్యూస్ వస్తుంది.