Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అంటూ మనం రోజు ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ఆనందాన్ని పెంచే విధంగా ఉంటూ కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి మరికొన్ని భయపెట్టేలా ఉంటూ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలు భవల్లా నా భవాల్లా సాంగ్ కు పెళ్లికూతురు పెళ్లి కొడుకు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఊపేస్తుందని చెప్పవచ్చు. ఈ సాంగ్లో ప్రత్యేకంగా పెళ్లికూతురు తన స్టెప్పులతో అలరించింది.
ఈ వీడియోలో పెళ్లికూతురు మొదటి నుంచి ఎంతో జోష్ గా రకరకాల స్టెప్పులతో డాన్స్ ని అదరగొట్టింది. చుట్టుపక్క ముట్టున్న చుట్టాలను మరియు వచ్చిన అతిథులను ఏమాత్రం పట్టించుకోకుండా వధూవరుడు చేసిన డ్యాన్స్ అందరూ ఫిదా అయ్యారు. ఒక ఆయన ఒక టైం లో వరుడు డాన్స్ చేయలేక ఆగిపోయినప్పటికీ వధువు మాత్రం కంటిన్యూస్గా డాన్స్ చేస్తూ స్టేజిని ఊపేసిందని చెప్పొచ్చు. వరుడు కూడా వలితో సహా డాన్స్ చేస్తూ ఆమెకి సపోర్ట్ గా నిలిచాడు. వధువు మాత్రం పాట చివరి వరకు స్టెప్పులు ఆపకుండా చేస్తూ చాలా అందంగా డాన్స్ చేసింది.
Viral Video : బావల్లా నా బావల్లా అంటూ దుమ్ము రేపిన పెళ్లి కూతురు…

ఈ వధూవరుల డాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగింది. ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రేక్షకులను అలరించింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేసిన ఈ డాన్స్ వీడియో ట్రెండ్ గా మారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ డాన్స్ చూసి ముచ్చట పడ్డ ప్రేక్షకులు కామెంట్ల ద్వారా వీరిద్దరిని మెచ్చుకుంటున్నారు.