Viral Video : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ అనేక విషయాలు వీడియోల రూపంలో మన ముందుకు వస్తున్నాయి. అలా వచ్చిన వీడియోలు కొన్ని వైరల్ అవుతుంది లేదా భయపెట్టిస్తూ ఇంకా ఆశ్చర్యపడేలా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో పెళ్లి సీజన్ కావడంతో అనేక ఇంట్రెస్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మొదట సరసంగా మాట్లాడుతూ ఒకరినొకరు తినిపించుకోవాల్సి ఉండగా మొదట వరుడుకి స్వీట్ తినిపించబోవుగా అతని ఇష్టంతో చీదరిస్తూ తిరస్కరిస్తాడు.
Viral Video : పెళ్ళిలో వధువు, వరుల సరసం ముదిరి
తరువాత వధువుకు కూడా తినిపించబోగా ఆమె కూడా ఇష్టంగా చీదరించుకోవడంతో ఇద్దరి సరసం కాస్త ముదిరి పెళ్లి మండపం లోనే ఇద్దరు కొట్టుకోవడం మనం చూడొచ్చు. అతను బలవంతంగా ఆమెకి తినడానికి ప్రయత్నిస్తుండగా ఆమె అతన్ని చెంప మీద లాగి కొడుతుంది. ఈ విధంగా వధువు కొట్టడంతో అక్కడున్న వారందరూ షాక్ కి గురి కావడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకర్షిస్తుంది.

కొందరు మొదట పెళ్ళికొడుకుదే తప్పని వాదిస్తూ ఉండగా, మరికొందరు వధువుది తప్పని సోషల్ మీడియాలో తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ విధంగా ట్రెండింగ్ అయిన ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటకు వచ్చింది. ఇలా బయటికి వచ్చిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సాధిస్తూ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు ఇలా వైరల్ అయిన ఈ వీడియో ను చూసి నెటిజెన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ మీరు వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
View this post on Instagram