Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అంటూ డైలీ మనం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో చేతిలో మొబైల్ ఉంటే చాలు ఇట్టే క్షణాలలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కొన్ని నవ్వించేవిలా, మరికొన్ని ఆశ్చర్యపోయేలా, ఇంకొన్ని బాధ కలిగించే విల ఉంటాయి. బాధలో ఉన్న వ్యక్తిని నీకు నేనున్నానంటూ ఓదార్పు నిచ్చే వారిని జీవితంలో మర్చిపోరు.
Viral Video : బాధతో ఉన్న తన యజమానిని ఓదార్చిన పిల్లి!!
ఒక చిన్న ఓదార్పు ఎంతటి బాధాకరమైన విషయాని కి ఉపశమనాన్నిస్తుంది. కొన్నిసార్లు జరిగే సంఘటను బట్టి మనుషులు కన్నా జంతువులే మేలు అనిపిస్తుంది. తాజాగా ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసి నేటిజన్లు పిల్లి చూపిన విశ్వాసానికి ఫిదా అయిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే మనుషులను నమ్మడం కంటే…

ఒక మూగ జీవిని సాదుకోవడం ఉత్తమం అంటూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.